మద్దెల నగరాజకుమారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==అయిదేళ్ళ విరామం==
ఆ తర్వాత నటిగా ఆమెకు అయిదేళ్ళ విరామం వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల కుమారి నటనకు దూరమయ్యారు. [[ముగ్గురు మరాఠీలు]] (1946) చిత్రంతో చలనచిత్రరంగంలో తిరిగి అడుగుపెట్టారు. ఈ చిత్రం విజయవంతమైనా కుమారి కెరీర్‌కు లాభంచేకూరలేదు. ఆ తర్వాత ఆమె 'శివగంగ' చిరంలో నటించారు. [[సి.ఎస్.ఆర్.]] దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోవడంతో కుమారి కెరీర్‌కు మళ్ళీ తెర పడింది.
 
==[[మాయపిల్ల]]లో ద్విపాత్రాభినయం==
మరో నాలుగేళ్ళు తెర వెనకున్న కుమారికి [[మాయపిల్ల]] (1951) చిత్రంతో మంచి అవకాశం లభించింది. ఇందులో దొంగల రాణి 'మాయపిల్ల' (అసలు పేరు ఆశ) గా, రూపగా ఆమె ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం కోసం ఆమె పడిన శారీరక కష్టం అంతాఇంతా కాదు. కత్తి యుద్ధాలు, కొండచిలువతో యుద్ధం ఇలాంటివి చాలా చేశారు. ఆ రెండు పాత్రల కోసం ఆమె వాడిన దుస్తులు ఆ రోజులలో కుర్రకారుని వెర్రెత్తించాయి. 1951లో విడుదలైన ఈ చిత్రం దర్శకుడు [[రఘుపతి సూర్యప్రకాష్]]కు చివరి చిత్రం కావడం గమనార్హం. కుమారి ఇంత కష్టపడినా ఈ చిత్రం మాత్రం విజయం సాధించలేదు.
 
==చివరి అవకాశాలు==
"https://te.wikipedia.org/wiki/మద్దెల_నగరాజకుమారి" నుండి వెలికితీశారు