రాజాం (రాజాం మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
* రాజాం లొ ప్రముఖ సాంకేతిక కళాశాల జియంఆర్ఐటి వున్నది.దీనిలో చదివిన చాలా మంది విద్యార్థులు కేంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగాలు పొందారు.
* రాజాం చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి ప్రధానమైన వాణిజ్య కేంద్రం.
*మాధవ బజార్ ప్రధాన వ్యాపార కేంద్రం. ప్రతి గురువారం జరిగే సంత లో చుట్టుపక్కల చాలా మండలాల నుండి ప్రజలు వస్తారు. ఈ సంత మన గ్రామీణ సంస్క్రుతిని ప్రతిబింబిస్తుంది.
*మున్సిపాలిటీగా మారిన తర్వాత అనేక అభివ్రుద్ది కార్యక్రమాలు చేపట్టబడ్డాయి.
*ఇటీవల తాండ్ర పాపారాయుడు కి చెందిన ఒక ఆభరణం ఇక్కడ బయట పడింది.
పంక్తి 25:
*పూర్వ కాలం లొ తాండ్ర పాపారాయుడు ఉపయోగించిన భవనాన్ని నేడు తహసీల్దారు కార్యాలయంగా వాడుతున్నారు.
*నగర పంచాయితీ పరిధిలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించి ఇతర ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలిచింది.
*ఇక్కడ ప్రతీ ఏడాది జరిగే పోలిపల్లి పైడితల్లి అమ్మవారి వార్షిక యాత్రా మహొత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.
*ప్రజల ఆహ్లాదం కోసం పార్కు, ఇంకామెరుగైన సేవలు అందించదానికి ఇ-సేవ త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
*
 
==మండలంలోని పట్టణాలు==
"https://te.wikipedia.org/wiki/రాజాం_(రాజాం_మండలం)" నుండి వెలికితీశారు