సిర: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: io:Veino
చి changed to svg
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Veincrosssection.pngస్వ్గ్|frame|సిరలలో రక్తం ఏకదిశలో ప్రవహించుటకు ఉపయోగపడే కవాటాలు ఈ బొమ్మలో చూపబడ్డాయి]]
'''సిర'''లు (Veins) శరీరంనుండి [[గుండె]]కు చెడు రక్తాన్ని తీసుకొని పోయే నాళాలు.
ప్రస్తుత వైద్యవిధానంలో మనం చేస్తున్న రకరకాలైన పరీక్షలకు అవసరమైన [[రక్తం]] సిరలనుండే తీస్తారు. వివిధరకాలైన ద్రవాల్ని, మందుల్ని, అత్యవసర పరిస్థితుల్లో ఆహారాన్ని ఇదేవిధంగా మనశరీరంలోనికి పంపుతారు. ఈ సిరలు చర్మం క్రిందుగా బయటికి పొంగి స్పష్టంగా కనిపించడమే దీనికి కారణము. దీనికి ముఖ్యంగా చేతులకు సంబంధించిన సిరల్ని వాడతారు.
"https://te.wikipedia.org/wiki/సిర" నుండి వెలికితీశారు