లక్ష్మీరాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:TeluguFilm Samsaram 1950 Lakshmirajyam.jpg|right|150px|thumb|[[సంసారం]] సినిమాలో లక్ష్మీరాజ్యం ([[రూపవాణి]] పత్రిక ముఖచిత్రం)]]
[[దస్త్రం:Sridharrao_lakshmirajyam.jpeg|thumb|భర్త శ్రీధరరావుతో లక్ష్మీరాజ్యం]]
[[బొమ్మ:Laxmirajyam.jpg|thumb|right|150px|ప్రభాకర్ ప్రొడక్షన్స్ చిత్రం "మంగళసూత్రం"(1948)లో లక్ష్మీరాజ్యం]]
'''సి.లక్ష్మీరాజ్యం''' ([[1922]] - [[1987]]) [[తెలుగు సినిమా]], రంగస్థల నటి మరియు నిర్మాత. [[1922]]లో [[విజయవాడ]]లో జన్మించిన లక్ష్మీరాజ్యం 1935లో విడుదలైన [[శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా)|శ్రీకృష్ణ లీలలు]] సినిమాలో బాలనటిగా నటించింది. లక్ష్మీరాజ్యం మొత్తం 35 సినిమాలలో నటించింది. రెండు చిత్రాలలో [[ఎన్టీ రామారావు]] సరసన హీరోయిన్‌గా నటించింది. ఈమె 1941లో [[తెనాలి]]కి చెందిన రెవిన్యూ శాఖా ఉద్యోగి [[కె.శ్రీధరరావు]]ను వివాహమాడినది.
"https://te.wikipedia.org/wiki/లక్ష్మీరాజ్యం" నుండి వెలికితీశారు