నైలు నది: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: udm:Нил
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
దీని పొడవు 6650 కి.మీ. నైలు నదికి ప్రధానంగా రెండు ఉపనదులున్నాయి. ఒకటి వైట్ నైల్, మరొకటి బ్లూ నైల్. వీటిలో రెండో ఉపనదిలో ఎక్కువ నీరు ప్రవహిస్తుంటుంది. ఎక్కువ భూమిని కూడా సారవంతం చేస్తుంది. కానీ మొదటిది రెండో దాని కన్నా పొడవైనది. ఈ రెండు నదులూ [[సూడాన్]] రాజధానియైన [[ఖార్టూమ్]] దగ్గర కలుస్తాయి.
 
నది ఉత్తర భాగం [[సుడాన్]] నుంచి [[ఈజిప్ట్]] వరకు చాలా భాగం ఎడారి గుండా ప్రవహిస్తున్నది. ఈజిప్ట్ దేశం నీటికోసం, ప్రాచీన కాలంనుంచీ ఈ నదిపైనే ఆధారపడి ఉన్నది. ఈజిప్టు జనాభాలో సముద్ర తీర ప్రాంతాల్లో వారిని మినహాయిస్తే మిగతా వారిలో చాలాభాగం ఈ నది పరీవాహక ప్రాంతాల్లోనే నివాసం ఏర్పరుచుకున్నారు. అంతేకాక ప్రాచీన ఈజిప్టుకు చెందిన చారిత్రక ప్రదేశాలన్నీ ఈ నది ఒడ్డునే కనిపిస్తాయి. ఇది [[మధ్యధరా సముద్రం]]లో కలిసే చోట పెద్ద [[డెల్టా]]ను ఏర్పరుస్తుంది. ఈజిప్టును "నైలునదీ ప్రసాదం" అనికూడా అంటారు.నైలు నది ఈజిప్టు వరప్రసాద0 గా చెబుతారు.
 
== దృశ్యమాలిక ==
"https://te.wikipedia.org/wiki/నైలు_నది" నుండి వెలికితీశారు