కొఱ్ఱలు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ro:Dughia
చి యంత్రము తొలగిస్తున్నది: ro:Dughia; cosmetic changes
పంక్తి 15:
|binomial = ''Setaria italica''
|binomial_authority = ([[కరోలస్ లిన్నేయస్|లి]].) P. Beauvois
|synonyms = ''Panicum italicum'' <small>L.</small><br />''Chaetochloa italica'' <small>(L.) Scribn.</small>
|}}
 
'''కొఱ్ఱలు''' (Foxtail millet, Italian millet, German millet, Chinese millet, and Hungarian millet) ఒక విధమైన [[చిరుధాన్యాలు]] (Millets). ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధానమైన [[ఆహారం]]గా ఉపయొగపడే ధాన్యపు పంటగా రెండవ స్థానంలో ఉన్నది. దీని శాస్త్రీయ నామం [[సెటేరియా ఇటాలికా]] (Setaria italica). ఇది ఎక్కువగా తూర్పు [[ఆసియా]] ప్రాంతంలో అతి ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. [[చైనా]]లో సుమారు క్రీ.పూ.6వ శతాబ్దం నుండి పెంచబడుతున్నాయి.
 
== ప్రాథమిక లక్షణాలు ==
కొర్రలు గడ్డిజాతికి చెందిన చిన్న మొక్కలు. ఇవి సన్నంగా ఆకులతో కప్పబడిన కాండం కలిగి సుమారు 120-200 సెం.మీ. (4-7 అడుగులు) పొడవు పెరుగుతాయి. కంకులు జుత్తును కలిగి సుమారు 5-30 సెం.మీ. (2-12 అంగుళాలు) పొడవుంటాయి. కొర్ర గింజలు చిన్నవిగా సుమారు 2 మి.మీ. వ్యాసం ఉండి పలుచని పొరతో కప్పబడి ఉంటాయి. ఈ పొట్టును దంచి సులువుగా వేరుచేయవచ్చును. గింజ ఎరుపు, పసుపు, తెలుపు, నలుపు రంగులలో నాలుగు రకములుగా ఉంటాయి.
 
 
 
== ఉపయోగాలు ==
* కొర్ర బియ్యంలో [[పరమాన్నం]] చేసుకొని తింటారు.
* కొర్రలతో కూడా [[గంజి]] చేసుకొని తాగుతారు.
 
[[వర్గం:పోయేసి]]
పంక్తి 48:
[[pnb:کنگنی]]
[[qu:Siwuk]]
[[ro:Dughia]]
[[ru:Могар]]
[[rw:Setariya]]
"https://te.wikipedia.org/wiki/కొఱ్ఱలు" నుండి వెలికితీశారు