నారదుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Sri_Narada_Muni_001.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Adrignola. కారణం: (No permission since 19 November 2010).
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: uk:Нарада
పంక్తి 1:
 
 
'''నారదుడు''' ([[సంస్కృతం]]: नारद, ''nārada'') లేదా '''నారద ముని''' హిందూ పురాణాలలో తరచు కానవచ్చే ఒక పాత్ర. [[బ్రహ్మ]] మానస పుత్రుడనీ, [[ముల్లోకాలు|త్రిలోక]] సంచారి అనీ, [[విష్ణువు|నారాయణ]] భక్తుడనీ, ముక్తుడనీ ఇతని గురించి వర్ణనలలో తరచు వస్తుంది. [[తెలుగు సాహిత్యం]]లోనూ, [[తెలుగు సినిమా]]లలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావించబడుతాయి. [[ఉపనిషత్తులు]], [[పురాణములు]], [[ఇతిహాసాలు|ఇతిహాసములలో]] నారదుని కధలు బహుళంగా వస్తాయి.
 
Line 63 ⟶ 61:
[[sl:Narada]]
[[th:ฤๅษีนารทมุนี]]
[[uk:Нарада]]
"https://te.wikipedia.org/wiki/నారదుడు" నుండి వెలికితీశారు