లక్నో: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: th:ลัคเนา
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}</ref>
 
[[అవధ్]] ప్రాంతములో వున్నది, ఇది మిశ్రమ సాంస్కృతిక కేంద్రం. సభామర్యాదలు, అందమైన తోటలు, కవిత్వం, సంగీతం మరియు [[షియా]] నవాబుల చక్కటి ఆహార వంటకాలు ఇటు [[భారతదేశం]] లోనే గాక [[ఆసియా]] లోనే ప్రసిధ్ధి. లక్నేకు 'నవాబుల నగరం' అనేపేరు. 'తూర్పు స్వర్ణ నగరం', '[[షీరాజ్]]-ఎ-హింద్', మరియు 'భారాతీయ [[కాన్ స్టాంటి నోపిల్]] అనే పేర్లు కూడా కలవు.లక్నొ,మీరట్,వారణాసి,సహరాన్ పూర్,గొరఖ్ పూర్,అగ్రా,అజామ్ గఢ్,ప్రతాప్ గఢ్,అల్హాబాద్,ఫైజాబాద్,బరైలీ,ఘజియాబాద్,నొఇడా,అలీగడ్,గొ0డా,మధురా ముజఫర్ నగర్ మరియు కాన్పూర్ ఉత్తరప్రదేశ్ లొ పెద్ద నగరములు.
 
 
"https://te.wikipedia.org/wiki/లక్నో" నుండి వెలికితీశారు