పలక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Image:Schiefertafelmitschwamm.jpg|thumb|పలక - స్పాంజి (~1950)]]
'''పలక''' అనగా చదునుగా వుండే దృఢమైన [[రాయి]]. [[పిల్లలు]] పాఠశాలకు వెళ్ళునప్పుడు మొదటిసారిగా ఉపయోగించే ఇలాంటి మెత్తటి రాయి మీద బలపంతో రాసుకుంటారు. మొదలు మట్టి పలకలు వచ్చినా, తరవాత రేకు పలకలు వాడకంలోకి వచ్చాయి. పలకలకు సాధారణంగా ఒక చెక్క చట్రం ఉంటుంది. పలకల మీద రాస్తూ చెఋపుతూ ఎన్ని సార్లైనా రాయవచ్చు కాబట్టి అభ్యాసానికి అనుకూలంగా ఉంటాయి, క్రమేణా కాగితం పుస్తకాల వాడకం ఎక్కువవడంతో పలకల వాడకం తగ్గు ముఖం పట్టింది.
 
==భాషా విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/పలక" నుండి వెలికితీశారు