పామాయిల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
*'''ధరలు - ఆదాయం''': ఆయిల్ పాం గెలల (ఎఫ్.ఎఫ్.బి) ధరల హెచ్చు తగ్గులతో, ఆయిల్ పాం రైతులు, తల్లడిల్లుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముడి పాం ఆయిల్ ధరలను బట్టి , ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం ధరలను నిర్ణయిస్తుంది. ఆయిల్ పాం తోటలలో, అంతర పంటలు వేయటానికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకి పరిష్కారం కనుక్కుంటే, రైతుల ఆదాయం పెరిగి, ఆయిల్‌పాం సాగు నిలదొక్కుకుంటుంది. ఈ సమస్యను , పరిశోధన మండలి, తొందరగా పరిష్కరించాలి.
 
==చిరునామా==
*డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్,
*(ఇంతకు ముందు పేరు : నేషనల్ రీసెర్ఛ్ సెంటర్ ఫర్ ఆయిల్ పామ్)
"https://te.wikipedia.org/wiki/పామాయిల్" నుండి వెలికితీశారు