కుమారీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''కుమారీ శతకము''' పక్కి వేంకట నరసింహ కవీంద్రుడు రచించారు. ==కొన్న...
(తేడా లేదు)

10:03, 8 మే 2011 నాటి కూర్పు

కుమారీ శతకము పక్కి వేంకట నరసింహ కవీంద్రుడు రచించారు.

కొన్ని పద్యాలు

పరపురుషులన్నదమ్ములు

వరుడే దైవమ్ము తోడి పడుచులు వదినల్

మరదండ్రు నత్తమామలు

దరదల్లియు తండ్రియనుచు తలపు కుమారీ!

అమ్మాయీ! మగడు తప్ప పైమగ వారందరూ నీ అన్నదమ్ములుగా ఎంచుకో! నీ భర్త నీకు దేవుడనుకో! భర్త అక్కలూ, చెల్లెళ్ళూ నీ అక్కచెల్లెళ్ళుగా తలచుకో! నీ అత్త మామలను తల్లిదండ్రులుగా భావించి సమయానికి తగినట్లు వారిని సంరక్షణ చేస్తూ ఉండు.