కంసాలి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
'''ఓజు''' అను పదం తో అంతమయ్యే ఇంటిపేర్లను విశ్వ బ్రాహ్మణులు కలిగి ఉంటారు. ఉదహరణకు, లక్కోజు, దాకోజు, కొమ్మోజు, బొల్లోజు, సంకోజు, మారోజు వంటివి. పూర్వం శిల్పులను ఓజులని సంభోదించేవారు. ఓజు అనగా [[గురువు]] (ఉపాధ్యాయుడు - ఒజ్జ - ఓజు) అని అర్థం. ఆ విధంగా వారి మామూలు నామానికి ఓజు తగిలించి వాడుకొనే వారు. కాల క్రమేణా అదే స్థిరమై ఇంటి పేరుగా మారిపొయ్యింది. భిన్న కులాలు ఒకే రకమైన ఇంటిపేర్లను కలిగి ఉండే అవకాశం ఉంది కానీ, ఈ విధంగా ఓజు తో అంతమయ్యే ఇంటిపేర్లు ఈ ఒక్క కులానికి మాత్రమే పరిమితమై ఉండటం గమనించవలసిన విషయం.
ఇటువంటి ఇంటి పేరు కలిగిన సాహితీకారుడు [[బొల్లోజు బసవలింగం]].
 
==బయటి లింకులు==
*[http://www.viswakarmas.com www.viswakarmas.com]
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/కంసాలి" నుండి వెలికితీశారు