భారతీయ స్టేట్ బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: es:State Bank of India
చి యంత్రము మార్పులు చేస్తున్నది: mr:भारतीय स्टेट बँक; పైపై మార్పులు
పంక్తి 1:
{{Infobox Company
| company_name = భారతీయ స్టేట్ బ్యాంకు
| company_logo = [[Imageదస్త్రం:SBI-logo_for wiki.PNG|75px]]
| company_type = పబ్లిక్
| foundation = [[1806]] లో [[కోల్‌కత]]లో <br />బ్యాంక్ ఆఫ్ కలకత్తా పేరుతో స్థాపన
| location = [[Imageదస్త్రం:Flag_of_India.svg|20px]] [[ముంబాయి]], [[భారతదేశం]]
| key_people = ఓం ప్రకాష్ భట్, ఛైర్మెన్
| industry = [[ఫైనాన్స్]]<br />[[వాణిజ్య బ్యాంకులు]]
పంక్తి 11:
}}
భారతీయ స్టేట్ బ్యాంకు లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India - SBI) భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. బ్రాంచీల సంఖ్య మరియు పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. [[1806]] లో [[కోల్‌కత]] లో స్థాపించబడిన ఈ బ్యాంకు భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంకు దేశీయ, అంతర్జాతీయ మరియు ప్రవాస భారతీయ సేవలను కల్గజేస్తుంది. [[1955]] లో [[భారత ప్రభుత్వము]] ఈ బ్యాంకును జాతీయం చేసి తన అధీనం లోకి తీసుకుంది. ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంకు రెండు ప్రధాన చర్యలను చేపట్టింది. మొదటిది పనిచేయు సిబ్బంది సంఖ్యను కుదించడం కాగా రెండవది కంప్యూటరీకరణ.
== ప్రారంభ బీజాలు ==
19 వ శతాబ్దంలోనే దీని స్థాపనకు బీజాలు ఏర్పడ్డాయి. తర్వాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా పేరు మార్చుకున్న బ్యాంక్ ఆఫ్ కలకత్తా [[2 జూన్]], [[1806]] న స్థాపించబడింది. తరువాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ మరియు రెండు ఇతర ప్రెసిడెన్సి బ్యాంకులు [బ్యాంక్ ఆఫ్ బాంబే (1840 లో స్థాపన)మరియు బ్యాంక్ ఆఫ్ మద్రాస్(1921 లో స్థాపన)] కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా ప్రభుత్వం మార్చివేసింది. ప్రెసిడెన్సీ బ్యాంకుల మాదిరిగానే ఇంపీరియల్ బ్యాంకు కూడా జాయింట్ స్టాక్ కంపెని గా కార్యకలాపాలు నిర్వహించింది. దేశంలో రిజర్వు బాంకు స్థాపించేవరకు ఈ బాంకు దేశ కేంద్ర బ్యాంకుగా నోట్ల ముద్రణ విధులను కూడ నిర్వహించింది.
 
భారతీయ స్టేట్ బ్యాంక్ చట్టం, 1955 ప్రకారం దేశంలో కేంద్ర బ్యాంకు అయిన [[రిజర్వ్ బ్యాంక్]] ఆదేశాల ప్రకారము [[30 ఏప్రిల్]], [[1955]] నాడు ఇంపీరియల్ బ్యాంకుకు ఉన్న అధీకృత మూలధనం మొత్తం నూతనంగా ఏర్పాటుచేయబడిన భారతీయ స్టేట్ బ్యాంకుకు మార్చబడింది.
== కాలగమనంలో స్టేట్ బాంకు ==
* [[21 జూన్]], [[1806]]: కలకత్తా బ్యాంకు స్థాపన.
* [[21 జనవరి]], [[1809]]: దీనిని బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా .
పంక్తి 32:
}}</ref>
 
== అనుబంధ బ్యాంకులు ==
భారతీయ స్టేట్ బ్యాంకుకు 7 అనుబంధ బ్యాంకులు కలవు. అవన్నీ సాధారనంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ... అనే పేరుతో ప్రారంభమై చివరన ఆయా బ్యాంకుల ప్రధాన స్థావరం ఉన్న నగరాల పేర్లతో అంతమౌతుంది. ఇవి [[1959]] లో జాతీయం చేయడానికి ముందు ఆయా సంస్థాన రాజ్యాలకు చెందినవి. మొదటి [[పంచవర్ష ప్రణాళికలు|పంచవర్ష ప్రణాళికలో]] గ్రామీణాభివృద్ధి లక్ష్యాన్ని సాధించుటకు ప్రభుత్వం ఈ బ్యాంకలన్నింటినీ కల్పి స్టేట్ బ్యాంక్ గా మార్పు చేసింది. ఈ బ్యాంకులన్నింటికీ కల్పి ఒకే లోగో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ను ఇవన్నీ మాతృ సంస్థగా పరిగణిస్తాయి.
* [[స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ & జైపూర్]]
పంక్తి 42:
* [[స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్]]
 
== విదేశాలలో శాఖలు ==
{{col-begin}}
{{col-3}}
* [[ఆస్ట్రేలియా]]
* [[బహరీన్]]
* [[బంగ్లాదేశ్]]
* [[బెల్జియం]]
* [[కెనడా]]
* [[దుబాయ్]]
* [[ఫ్రాన్స్]]
{{col-3}}
* [[జర్మనీ]]
* [[హాంగ్‌కాంగ్]]
* [[ఇజ్రాయెల్]]
* [[జపాన్]]
* [[చైనా]]
* [[మాల్దీవులు]]
* [[సింగపుర్]]
{{col-3}}
* [[దక్షిణాఫ్రికా]]
* [[శ్రీలంక]]
* [[ఓమన్]]
* [[బహమాస్]]
* [[ఇంగ్లాండు]]
* [[అమెరికా]]
{{col-3}}
{{col-end}}
 
== మూలాలు ==
<references/>
== బయటి లింకులు ==
* [http://www.sbi.co.in/ Main SBI Site]
* [http://www.onlinesbi.com/ Online SBI]
పంక్తి 98:
[[he:סטייט בנק אוף אינדיה]]
[[ja:インドステイト銀行]]
[[mr:भारतीय स्टेट बँक ऑफ इंडिया]]