ప్రతిభా పిక్చర్స్: కూర్పుల మధ్య తేడాలు

ప్రతిభ పిక్చర్స్ కు దారి మారుస్తున్నాం
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ప్రతిభా పిక్చర్స్''' పాతతరం తెలుగు చలనచిత్ర నిర్మాణ సంస్థ. దీనిని ప్రముఖ నిర్మాత మరియు దర్శకుడైన [[ఘంటసాల బలరామయ్య]] 1940 సంవత్సరంలో స్థాపించారు. ఇంతకుముందు శ్రీరామా ఫిలిమ్స్, కుబేరా పిక్చర్స్ పేరుతో కొన్ని చిత్రాలు నిర్మించి ప్రతిభా పిక్చర్స్‌ను స్థాపించారు. ఈ సంస్థ నిర్మించిన అత్యుత్తమ చిత్రం [[1948]]లో విడుదలైన [[బాలరాజు]]. [[1950]]లో కేవలం 19 రోజులలో [[శ్రీ లక్ష్మమ్మ కథ]] చిత్రాన్ని నిర్మించి విడుదల చేసిన ఘనత ఈ సంస్థకు దక్కింది. [[1955]]లో విడుదలైన [[రేచుక్క (1955 సినిమా)|రేచుక్క]] చిత్ర నిర్మాణ సమయంలో ఘంటసాల బలరామయ్య హఠాత్తుగా మరణించడంతో ఆ చిత్రాన్ని [[పి.పుల్లయ్య]] పూర్తి చేశారు. బలరామయ్య మరణం తర్వాత ఆయన కుమారుడు ప్రతిభ పిక్చర్స్ పతాకం మీద రెండు చిత్రాలు నిర్మించారు. అవి [[ఏది నిజం]] (1956) మరియు [[దొంగలున్నారు జాగ్రత్త (1958 సినిమా)|దొంగలున్నారు జాగ్రత్త]] (1958). ఏది నిజం చిత్రాన్ని ప్రముఖ నటుడు మరియు వీణవిద్వాంసుడు [[ఎస్.బాలచందర్]] తీయగా, దొంగలున్నారు జాగ్రత్తను ప్రముఖ సంగీతదర్శకుడు [[భీమవరపు నరసింహారావు]] తీయడం విశేషం.
#REDIRECT [[ప్రతిభ పిక్చర్స్]]
 
==చిత్రసమాహారం==
*[[పార్వతీ కళ్యాణం (1941 సినిమా)|పార్వతీ కళ్యాణం]] (1941)
*[[గరుడ గర్వభంగం]] (1943)
*[[సీతారామ జననం]] (1944)
*[[ముగ్గురు మరాటీలు]] (1946)
*[[బాలరాజు]] (1948)
*[[శ్రీ లక్ష్మమ్మ కథ]] (1950)
*[[స్వప్న సుందరి]] (1950)
*[[చిన్న కోడలు (1952 సినిమా)|చిన్నకోడలు]] (1952)
*[[రేచుక్క (1955 సినిమా)|రేచుక్క]] (1955)
*[[ఏది నిజం]] (1956)
*[[దొంగలున్నారు జాగ్రత్త (1958 సినిమా)|దొంగలున్నారు జాగ్రత్త]] (1958)
 
 
[[వర్గం: సినీ నిర్మాణ సంస్థలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రతిభా_పిక్చర్స్" నుండి వెలికితీశారు