చంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.5) (యంత్రము మార్పులు చేస్తున్నది: gd:A' Ghealach
చి యంత్రము కలుపుతున్నది: na:Maraman; పైపై మార్పులు
పంక్తి 3:
'''చంద్రుడు''' లేదా '''చందురుడు''', [[భూమి]]కి ఉన్న ఏకైక [[ఉపగ్రహం|సహజ ఉపగ్రహం]]. చంద్రుడిని కధల్లోనూ, భావయుక్తంగాను ''చందమామ'' అని కూడా పిలుస్తారు. భూమి నుండి చంద్రునికి రమారమి 384,403 [[కిలోమీటరు|కిలోమీటర్ల]] దూరముంటుంది. [[సూర్యుడు|సూర్యుని]] కాంతి చంద్రునిపై పడి ప్రతిఫలించి భూమికి చేరుతుంది. ఇంతదూరం నుండి కాంతి ప్రతిఫలించడానికి సుమారు 1.3 క్షణాలు పడుతుంది. చంద్రుని వ్యాసం 3476 కి.మీ. (2159 మైళ్ళు)<ref name="worldbook">{{cite web | last = Spudis | first = Paul D. | year = 2004 | url = http://www.nasa.gov/worldbook/moon_worldbook.html | title = Moon | publisher = World Book Online Reference Center, NASA | accessdate = 2006-12-23 }}</ref> , ఇది భూమి వ్యాసంలో పావువంతు కంటే కొంచెం ఎక్కువ. చంద్రుడు [[సౌరమండలము]]లో ఐదో అతిపెద్ద ఉపగ్రహం. [[గ్యానిమిడ్]], [[టైటన్]], [[క్యాలిస్టో]], మరియు [[ఐఓ]] అనే ఉపగ్రహాలు దీని కంటే పెద్దవి. భూమిపైని సముద్రాలలో [[అల]]లు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్లే ఏర్పడతాయి.
 
== భాషా విశేషాలు ==
'''చంద్రుడు''' [ candruḍu ] chandruḍu. [[సంస్కృతం]] n. The moon; the regent of the moon.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=404&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం చంద్రుడు పదప్రయోగాలు.]</ref> చంద్రుడు ఉదయించినాడు the moon arose. చంద్రుడు అస్తమించినాడు the moon set. [[రామచంద్రుడు]] the moon-like or beautiful Rāma. [[చంద్రముఖి]] chandra-mukhi. n. A beautiful woman. చంద్రమూల chandra-mūla. n. The plant called Kœmpferia Galanga. Rox. i. 15. చంద్రవంక chandra-vanka. n. A half-moon, or crescent. Also, a kind of jewel worn on the head. చంద్రవంకలు a sort of rice. H. iv. 156. [[చంద్రవంశము]] the Lunar Race of Kshatriya kings. చంద్రశాల n. An upper room, on the house top. మేడ మీది యిల్లు, మేడ చివరి గది. (A. i. 2.) చంద్రశిల n. Moonstone. See చంద్రకాంతము. [[చంద్రమౌళి]], [[చంద్రశేఖరుడు]] chandra-ṣēkha-ruḍu. n. The crescent-crowned god, i.e., Siva [[శివుడు]]. చంద్రహాసము chandrahāsamu. n. Radiance, flashing, sheen. A sword [[కత్తి]]. Name of the sword of Kubēra or Rāvaṇa. చంద్రాతపము chandrā-tapamu. n. Moonlight. T. ii. 36. వెన్నెల. చంద్రాయుధము chandr-āyudhamu. n. A crescent headed arrow. NH. v. 160. [[చంద్రిక]] chandrika. n. Moonlight: a pale red tint [[వెన్నెల]]. An illustration, an essay, a treatise. The reddish envelope of a letter written on palm leaves. చంద్రిక [[చీర]]లు (A. iv. 36.) white cloths తెల్లబట్టలు. [[చంద్రోదయము]] chandrōdayamu. n. The rising of the moon. An awning used at festivals. A kind of medicine. ప్రబోద చంద్రోదయము "the masterpiece of wisdom" --(the name of a certain work.)
 
పంక్తి 161:
[[my:လ(ကမ္ဘာရံဂြိုဟ်)]]
[[myv:Ков (Моданть ки лангонь ялага)]]
[[na:Maraman]]
[[nah:Mētztli]]
[[nap:Luna]]
"https://te.wikipedia.org/wiki/చంద్రుడు" నుండి వెలికితీశారు