అరవీటి వంశము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
ఇతను స్వయంగా కవి... జయదేవుని గీతగోవిందానికి వ్యాఖ్యానం వ్రాశాడు.
 
<sup><big>=='''మొదటి శ్రీరంగదేవరాయలు (1572 - 1585)''':</big></sup><br />==
 
ఇతను తిరుమలరాయని పెద్దకుమారుడు. ఇరుగుపొరుగు సుల్తానుల నుంచి అనేక దాడులను ఎదుర్కొన్నాడు. తొలుత అహోబిలం ను పోగొట్టుకున్నప్పటికీ తిరిగీ స్వాధీనం చేసుకున్నాడు.
ఇతనికి సంతానం లేకపోవడం వల్ల చంద్రగిరి రాజప్రతినిధిగా ఉన్న ఇతని తమ్ముడు రెండో వెంకటరాయలు సింహాసనం అధిష్టించాడు.
 
<sup><big>'''==రెండవ వెంకటరాయలు ( 1585 - 1614 )''':</big></sup><br />==
విజయనగర సామ్రాజ్యానికి చెందిన గొప్ప రాజూల్లో ఇతనే చివరివాడు.
ఇతను కూడా దక్కన్ ముస్లిం ల దాడికి లోనయ్యాడు. వెంకటరాయలు తన సామంతులనూ, నాయకులనూ ఒకతాటిపైకి తెచ్చి గుత్తిని ఆక్రమించుకున్నాడు.
పంక్తి 37:
రెందో శ్రీరంగరాయల (1616) తరవాత రామదేవరాయలు (1616-1630), మూడవ వెంకటపతి రాయలు (1630-1642)లు పాలించారు. వీరి తరవాత మూడో శ్రీరంగరాయలు పాలించాడు.
 
 
<sup>
<big>''=='మూడో శ్రీరంగరాయలు ( 1642 - 1675 )''':</big></sup><br />==
అనేకానేక అంతర్యుద్ధాలు, మోసాలు....,దక్షిణాది నాయకులు కుట్రలతో బీజాపూర్ సుల్తాన్ తో చేతులుకలిపి ఇతన్ని ఓడించారు.
ఇతనితోనే అరవీటి వంశమేకాకుండా విజయనగర సామ్రాజ్యంకూడా పతనమైపోయింది.
"https://te.wikipedia.org/wiki/అరవీటి_వంశము" నుండి వెలికితీశారు