నాస్తికత్వం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: kk:Атеизм |
178.94.24.208 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 577503 ను రద్దు చేసారు |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
[[భగవంతుడు]] ఉన్నాడనే వాదాన్ని ప్రశ్నించేవాళ్లను లేదా ఖండించేవాళ్లను '''నాస్తికులు''' అని పిలుస్తారు. చాలా మంది నాస్తికత్వాన్ని, ఏ మతాన్నీ ఆచరించకుండా ఉండడంతో సమానంగా చూస్తారు, అయితే కొన్ని సార్లు నాస్తికత్వాన్ని ఆస్తికత్వాన్ని పాటించని వాళ్లుగా చూడొచ్చు. ఉదాహరణకు [[బౌద్ధ మతము|బౌద్ధమతం]]లో దేవుడున్నాడనే భావనకు విలువలేదు, కాబట్టి ఆ మతాన్ని ఆచరించే వారందరినీ నాస్తికులుగానే చూడొచ్చు. [[కమ్యూనిస్టులు]] ప్రాధమికంగా నాస్తికులై ఉండాలి. ఆస్తికవాదం ఎంత ప్రాచీనమో నాస్తిక వాదం కూడా అంతే ప్రాచీనం. ఈశ్వరవాదం, నిరీశ్వరవాదం, నాస్తికత్వం... ఇలా అనేక అంశాలమీద శతాబ్దాలుగా చర్చ, వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి.
|