బుధవారం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: koi:Шӧрлун
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
[[బుధగ్రహం]] పేరుమీదుగా బుధవారమనే పేరు వచ్చింది.
=== బుధవారము చేయతగిన చేయతగని పనులు ===
* బుధవారము బుధుడికి ప్రాముఖ్యమున్న రోజు కనుక విద్యాసంబంధిత కార్యక్రమాలు చేయవచ్చు.
* అన్నప్రాసన చేయవచ్చు.
* నామకరణం చేయవచ్చు.
* వివాహము చేయవచ్చు.
* నూతనగృహప్రవేశం చేయవచ్చు.
* బుధుడు వైశ్య ప్రధాన గ్రహము కనుక నూతన వ్యాపారం ప్రారంభించవచ్చు.
* బుధవారము ఎవరికి అప్పు ఇవ్వకూడదు.
* బుధవారము విష్ణుసహస్రనామము పారాయణం చేయడం వలన ఫలితం అధికం.
{{వారం రోజులు}}
 
"https://te.wikipedia.org/wiki/బుధవారం" నుండి వెలికితీశారు