తెలంగాణ రాష్ట్ర సమితి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: mr:तेलंगणा राष्ट्र समिती
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
 
ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా '''తెలంగాణ రాష్ట్ర సమితి''' (''తెరాస'') ఏర్పడింది. [[2001]] [[ఏప్రిల్ 27]] న అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్‌]] [[శాసనసభ]] [[ఉపసభాపతి]], [[కె చంద్రశేఖరరావు]] తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, మరియు [[తెలుగుదేశం పార్టీ]] ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెరాస ను ఏర్పాటు చేశాడు.[[ఆలె నరేంద్ర]] , సత్యనారాయనరెడ్డి,లాంటి కొందరు నాయకులు తెరాస ను విడిచి వెళ్ళారు.నిజాం మనుమరాలు సలీమా బాషా(అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె రఫత్‌షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు.పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.
 
 
{{భారతదేశంలోని రాజకీయ పార్టీలు}}