కాళ్లకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: కాళ్లకూరి నారాయణరావు ప్రముఖ నాటక రచయిత.. సంఘ సంస్కర్త.. సంఘంలో వ...
 
పంక్తి 1:
కాళ్లకూరి నారాయణరావు ప్రముఖ నాటక రచయిత.. సంఘ సంస్కర్త.. సంఘంలో వేలూడిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వరవిక్రంయం, చింతామణి, మధుసేవ వారి ప్రముఖనాటకాలు.
== [[వరవిక్రయం]] ==
వరకట్మ దురాచారాన్ని నిరసిస్తూ కాళ్లకూరి వారు రచించిన నాటకం. ఎంతో ప్రాచుర్యమున్న నాటకం. ఈ నాటకం ఎన్నో సార్లు ప్రదర్శిత మైంది. సంస్కార భారతి వారు ఈ నాటకాన్ని ఇటీవల కాలం వరకు ప్రదర్శించారు.
== చింతామణి ==
వేశ్యావృత్తిని నిరసిస్తూ కాళ్లకూరి వారి రచన ఈ నాటకం. ఈ నాటకం బహుళ ప్రాచుర్యం పొందింది. నేటికీ విజయంవంతంగా ప్రదర్సితమవుతోంది.
== మధుసేవ ==
మద్యపానం వలన కలిగే దుష్పరిణామాలను ఎత్తి చూపిన నాటకం.