ఇంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: jv:Bathara Indra తొలగిస్తున్నది: pt:Indra
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
 
'''దేవేంద్రుడు''' ([[సంస్కృతం]]— इन्द्र ) హిందూ పురాణాల ప్రకారం దేవతలందరికీ, మరియు [[స్వర్గం|స్వర్గ]]లోకానికీ అధిపతి. [[ఋగ్వేదం]] ప్రకారం హిందువులకు ముఖ్యమైన దైవము. [[అష్టదిక్పాలకులు|అష్టదిక్పాలకులలో]] [[తూర్పు]] దిక్కునకు అధిపతి. ఇతని వాహనం '[[ఐరావతం]]' అనే తెల్లని [[ఏనుగు]]. ఇతని భార్య [[శచీదేవి]]. వీరి కూతురు [[జయంతి]] మరియు కొడుకు [[జయంతుడు]]. ఇంద్రసభలో [[రంభ]], [[ఊర్వశి]], [[మేనక]], [[తిలోత్తమ]], [[ఘృతాచి]] మొదలైన [[అప్సరసలు]] నాట్యం చేస్తూ ఇందునికిఇంద్రునికి అతని పరివారానికి వినోదం కలుగచేస్తుంటారు.
 
== ఇంద్ర పదవి ==
సాధారణంగా ఇంద్రుడు అన్నది స్వర్గాధిపత్యము అన్న పదవిని సూచిస్తుంది. కానీ సందర్భోచితంగా ఇంద్రపదవిలో ఉన్నవారందరినీ ఇంద్రుడు అనే సంబోధించడం తరచూ కనిపిస్తుంది. ఇంద్రపదవి ప్రతి [[మన్వంతరము|మన్వంతరానికీ]] మారుతుంటుంది.
* ఉత్తమ మన్వతరములోమన్వంతరములో సుశాంతుడు
* రైవత మన్వంతరములో విభుడు
* చాక్షుష మన్వంతరములో మనోజవుడు
"https://te.wikipedia.org/wiki/ఇంద్రుడు" నుండి వెలికితీశారు