ఎరువు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: jv:Rabuk
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: ca:Adob; పైపై మార్పులు
పంక్తి 3:
ఎరువులు చేనుకి,మొక్కలకి పోషకాలు అందించుటకు, భూసారము పెంచుటకు ఉపయోగబడతాయి.
 
== రకాలు ==
ఎరువులలో రసాయన ఎరువులు మరియు సేంద్రీయ ఎరువులు అని రెండు ప్రధానమైన రకాలున్నాయి.
* '''రసాయన ఎరువులు''': రసాయన ఎరువులను 3 రకాలుగా వర్గీకరించవచ్చును.
** సూటి ఎరువులు: [[నత్రజని]], [[భాస్వరం]], [[పొటాషియం]] వంటి ఒకే రకం మూలకాన్ని పోషక పదార్ధంగా కలిగిన ఎరువులను 'సూటి ఎరువులు' అంటారు. ఉదా: అమ్మోనియం నైట్రేట్.
** సంకీర్ణ ఎరువులు: రెండు లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్ధాలున్న ఎరువులను 'సంకీర్ణ ఎరువులు' అంటారు. ఉదా: [[అమ్మోనియం ఫాస్ఫేట్]].
** మిశ్రమ ఎరువులు: ఒకటి కంటే ఎక్కువ సూటి ఎరువులు గాని, సంకీర్ణ ఎరువులు గాని కలిగి ఉన్న ఎరువులను 'మిశ్రమ ఎరువులు' అంటారు. ఉదా: 20:20:20, 17:17:17.
* '''సేంద్రీయ ఎరువులు''': సేంద్రీయ ఎరువులు 2 రకాలుగా వర్గీకరించవచ్చును.
** స్థూల సేంద్రీయ ఎరువులు:
** గాఢ సేంద్రీయ ఎరువులు:
 
[[వర్గం:వ్యవసాయం]]
పంక్తి 22:
[[bn:সার]]
[[bs:Đubrivo]]
[[ca:FertilitzantAdob]]
[[cs:Hnojivo]]
[[da:Gødning]]
"https://te.wikipedia.org/wiki/ఎరువు" నుండి వెలికితీశారు