ఆరుద్ర నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
* 4 వ పాదము - వృశ్చికరాశి.
=== ఆరుద్ర నక్షత్రము గుణగణాలు ===
ఈ నక్షత్రములో జన్మించిన వారు వాక్చాతుర్యము, జ్ఞాపక శక్తి, అద్భుతమైన హాస్యసంభాషణ చేయగలరు. వ్యాపార పరమైన నైపుణ్యము ఉంటుంది. అనేక రంగాలలో పరిచయము ఉంటుంది. ఈరుల అభివృద్ధికి ఇటుక రాళ్ళవలె సహాయపడతారు. ఎన్ని సార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. ఆర్ధికపరమైన నిర్ణయాలను సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, ప్రతీకారవాంఛ, పట్టుదల జీవితములో ఒడిదుదుకులకు కారణము ఔతాయి. ఆవేసపరమైన నిర్నయాలను వెంతనే అమలు పరుస్తారు. అవమానాన్ని సహించ లేరు. లౌక్యము చతురత ప్రదర్శిస్తారు. తండ్రులు, సహోదర సహోదరిల మీద విశేష ప్రేమను ప్రదర్సిస్తారు. రాత్రి పూత నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మన్యూన్యతా భావము కొంతకాలము వెధించినా తరువాత ాఅధిక్యతా భావములోకి మారి పోతారు. సంపూర్ణ ఆయుర్భావము కలిగి ఉంటారు. స్త్రీలపట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. సామూహిక జనాన్ని నమ్మించ కలిగిన సమ్మోహన శక్తి కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా అసాధారన శక్తి సామర్ధ్యాలతో ఉన్నత స్థాయి సాధిస్తారు. జీవితములో ఏభై రెండు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు సమస్యలు తక్కువగానే ఉంటాయి.
 
=== చిత్ర మాలిక ===
<gallery>
"https://te.wikipedia.org/wiki/ఆరుద్ర_నక్షత్రము" నుండి వెలికితీశారు