నోకియా మొబైల్ ఫోన్ తెలుగు కీ బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''తెలుగు లో వ్రాయుటకు ''' == NOKIA Mobile లో వ్రాయడం == == సంఖ్య - అక్షరాలు== <big> *...
(తేడా లేదు)

04:04, 14 ఆగస్టు 2011 నాటి కూర్పు

తెలుగు లో వ్రాయుటకు

NOKIA Mobile లో వ్రాయడం

సంఖ్య - అక్షరాలు

  • 1 అఁ అం అః
  • 2 అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ
  • 3 ఎ ఏ ఐ ఒ ఓ ఔ
  • 4 క ఖ గ ఘ ఙ
  • 5 చ ఛ జ ఝ ఞ
  • 6 ట ఠ డ ఢ ణ
  • 7 త థ ద ధ న
  • 8 ప ఫ బ భ మ
  • 9 య ర ల వ శ
  • 0 ష స హ ళ క్ష ఱ

తరువాత మనం ఒత్తులు కావాలి అనుకుంటే ఈ క్రింది విధంగా చెయ్యాలి

ఒకవేళ అంధ్రా వ్రాయాలి

ఈ క్రింది విధంగా చెయ్యాలి

2 సంఖ్యను రెండు పర్యాయాలు ఒత్తి, తరువాత 7 సంఖ్యను నాలుగు పర్యాయాలు ఒత్తి * ని ఒత్తి తరువాత 9 ని రెండు పర్యాయాలు ఒత్తి 2 ని ఒక పర్యాయం ఒత్తాలి.

చాలా సులువు కదా

ఇక్కడ గమనించ వలిసిన విషయాలు ౠ లేదు