'''నాగ చైతన్య''' (జననం: నవంబర్ 23, 1986) ప్రముఖ నటుడు [[అక్కినేని నాగార్జున]],[[లక్ష్మి]](నటుడు [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] సోదరి)ల తనయుడు. ఇతడు [[జోష్]] అనే చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమ లోకి ప్రవేశించాడు. కానీ ఆ చిత్రం ఆశిందగ్గ పలితాన్ని ఇవ్వలేదు, కానీ [[గౌతమ్ మీనన్]] దర్శకత్వంలో తన తదుపరి చిత్రం [[ఏ మాయ చేసావే]] ద్వారా మంచి విజయాన్ని నమోదు చేశాడు. ఈ మధ్యనే విడుదలైన [[100% లవ్]] చిత్రం కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.
|rowspan="1"|2009 || ''[[జోష్]]'' || సత్య || [[తెలుగు]] ||'''Winner''', [[Filmfare Best Male Debut (South)|Filmfare Best Male Debut]]<br>'''Winner''', Nandi Award for Best Male Debut
|-
|rowspan="2"|2010 || ''[[Vinnaithaandi Varuvaayaa]]'' ||Himself || [[తమిళం]] || అతిథి పాత్ర