సోయా చిక్కుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
===సాల్వెంట్ఎక్స్‌ట్రాక్షనుప్లాంట్===
 
సాల్వెంట్‌ప్లాంట్లోసాల్వెంట్‌ ప్లాంట్లో ఫ్లెక్స్నుండి నూనెను 'ఎక్స్‌ట్రాక్టరు' అనే దానిలో వేరుచెయ్యుదురు.ఎక్స్‌ట్రాక్టరుకూడా ఎక్స్‌ట్రాక్టరు కూడా దీర్ఘచదరంగా వుండి,లోపల S.S.మెష్వున్న బ్యాండ్కన్వెయరు వుండి, దానికి దిగువన హపరులు వుండును. ఎక్స్‌ట్రాక్టరులో సొయా ఫ్లెక్స్ ఫీడ్ పాయింట్నుండి డిచార్జి పాయింట్కు నెమ్మదిగా బ్యాండ్కన్వెయరుమీదబ్యాండ్కన్వెయరు మీద కదులుతూ ముందుకు వెళ్ళుచుండగా,ఫ్లెక్స్ పైన హెక్సెను ను స్ప్రీ చెయ్యుదురు.ఫ్లెక్స్ మీద స్ప్రే చెసిన సాల్వెంట్‌ నెమ్మదిగా మెటిరియల్గుండ క్రిందవున్నహపరు కు వెళ్ళు సమయంలో ఫ్లేక్స్‌ని అయిల్ను పూర్తిగా తనలో కరగించుకును.ఎక్స్్ట్రాక్టరు పైభాగంలో 7-10 స్ప్రేలుండి వరుస క్రమంలో స్ప్రే అగును. మెటెరియల్ ఎక్క్స్‌ట్రాక్టరు చివరకు వచ్చెటప్పటికి, సొయాఫ్లెక్స్నుండి అయిల్ పూర్తిగా గ్రహింపబడును.నూనెతీసిన సొయాఫ్లేక్స్ను డిఆయిల్డ్‌సొయా మీల్అందురు.ఎక్స్‌ట్రాక్టరునుండి డిచార్జి అగు సొయామీల్లో 30-35% వరకు సాల్వెంటు వుండును.ఈ మీల్ను డిసాల్వెంటింగ్‌టోస్టరుకు పంపి మీల్ ను 100-105<sup>0</sup>C వరకు వేడి చేసి,సాల్వెంటును వేపరుగా మీల్నుండి వేరు చెయ్యుదురు.సాల్వెంటు వేపరులను కండెన్సరు లో కూల్చేసి తిరిగి ద్రవ హెక్సెనుగా మార్చెదరు. ఎక్స్‌ట్రాక్టరులో స్ప్రే చెయబడి,అయిల్ను గ్రహించి, హపరులలో కలెక్ట్అయిన హెక్సెను, నూనె మిశ్రమంను మిసెల్లాటాంకుకుమిసెల్లా టాంకుకు వెళ్ళును.హెక్సెను,నూనె మిశ్రమంను మిసెల్లా అంటారు.ఈ మిసెల్లాను సాల్వెంటు ప్లాంట్‌లోని డిస్టిలెసను విభాగంలో,వ్యాక్యుంలో 80-100<sup>0</sup>C వరకు స్టీముద్వారా రెండు,మూడు దశలలో వేడిచేసి, హెక్సెను ను వేపరుగా చేసి,నూనెనుండి తొలగించెదరు. హెక్సెనువేపరులను కండెన్సరులో చల్లార్చి,ద్రవహెక్సెనుగా చేసి,తిరిగి ప్రాసెసింగ్ లో వుపయోగిస్తారు. సొయా ఆయిల్ను 60<sup>0</sup>C కు చల్లార్చి స్టోరెజి టాంకులకు పంపెదరు. సాల్వెంట్‌ప్లాంట్సాల్వెంట్‌ ప్లాంట్ ద్వారా తీసిన సోయానూనె నేరుగా వంటనూనెగా వాడుటకు పనికిరాదు. దీనిని క్రూడాయిల్ ఆందురు,క్రూడాయిల్లో గమ్స్,ఫ్రీఫ్యాటి ఆమ్లాలు,మాయిచ్చరు, మలినాలు వుంటాయి. రిపైనరిలో సోయా కౄడాయిల్నుండి, గమ్స్,ఫ్రీఫ్యాటి ఆమ్లాలను తొలగించి, బ్లిచింగ్, డిఒడరైజసన్ చేసి రిపైండ్ఆయిల్రిపైండ్ ఆయిల్ గా చెసెదరు.
 
 
===సొయానూనె ===
"https://te.wikipedia.org/wiki/సోయా_చిక్కుడు" నుండి వెలికితీశారు