శ్రీకృష్ణ పాండవీయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 78:
# ఏమిటయా నీలీల కృష్ణా ఎందులకీ గోల - పి.బి. శ్రీనివాస్
# కనియేన్ రుక్మిణి చంద్రమండలంతున్ కం¬ఠీరవ (భాగవతంలోని పద్యం) - ఘంటసాల
# కృష్ణా యదుభుషణా గోవిందా .. నమ్మితి నా మనమ్నున ( పద్యాలు) - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల
# కన్నుమరుగైన వెన్న మీగడహరించి మాయలెరుగని (పద్యం) - పిఠాపురం నాగేశ్వరరావు
# ఛాంగ్‌రే బంగారు రాజా ఛాంగ్ ఛాంగ్‌రె బంగారు రాజా మజ్జారే - జిక్కి
# తలమనక భీష్మనందను అవ్వ తలయును మూతియున్ (పద్యం) - పి.బి. శ్రీనివాస్
# తగునీ చక్రి విధర్భరాజ సుతకున్ తధ్యంబు (పద్యం) - పి.బి. శ్రీనివాస్
# ధుర్మాధాంధుడు భాంధవద్రోహి కపటి పరమనీచుడు (పద్యం) - మాధవపెద్ది సత్యం
# నల్లనివాడు పద్మనయనంబుల వాడు కృపారసంబు (పద్యం) - పి.బి. శ్రీనివాస్
# నల్లనివాడేనా ఓ చెలి చల్లని వాడేలే - జిక్కి, ఎ.పి. కోమల బృందం
# ప్రణేశా నీ మంజుభాషలు వినలేని కర్ణరంధ్రముల (పద్యం) - పి.సుశీల
# పిట్టనొకదాని పడమొట్టి గుట్టనెత్తి బురదపామును (పద్యం) - పిఠాపురం
# పరమాత్ముడవై కృష్ణా .. ఏమిటయా నీలీల కృష్ణా ఎందులకీ గోల - పి.బి. శ్రీనివాస్
# పాలుదాపగా వచ్చిన పడతిఉసురు చూరగొన్నావు (పద్యం) - పిఠాపురం నాగేశ్వరరావు
# ప్రియురాల సిగ్గేలనే, నీ మనసేలు మగవాని జేరీ : నాలోన ఊహించిన కలలీనాడు ఫలియించె - ఘంటసాల, పి.సుశీల - రచన: సముద్రాల
# ప్రీతినర్ధుల నాదరించు ధర్మసుతుండు పరుల ఆదరంబున - ఘంటసాల - రచన: సముద్రాల
# భళా భళా నా బండి పరుగుతీసే బండి బండిలో తిండి చూడ - మాధవపెద్ది సత్యం
# బ్రతుక వచ్చునొడలు ప్రాణంబులుండిన బ్రతుకు కలిగినేని (పద్యం) - మాధవపెద్ది సత్యం
# మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా : ఆ మత్తులోన బడితే గమ్మత్తుగ చిత్తవుదురా- ఘంటసాల - రచన: కొసరాజు
# మా సరివాడవా మాపాప గొనిపోవ ఏపాటిగలవాడ ఏదివంశం (పద్యం) - మాధవపెద్దమాధవపెద్ది సత్యం
# సాటి రాజందునా శాపోపహతమైన యదు వంశమున (పద్యం) - మాధవపెద్ది సత్యం
# స్వాగతం సుస్వాగతం స్వాగతం కురుసార్వభౌమా స్వాగతం - పి.లీల, పి.సుశీల
# వచ్చెద విధర్భభూమికి జొచ్చెద భీష్మకుని పురము (భాగవతంలోని పద్యం) - ఘంటసాల
# వేదపఠనం ( రాజసూయ యాగాంతరం ) - వేద పండితులు
# వేదం - వేద పండితులు
# వికృతరూపుని నిన్ను చూపించిన నాడు అత్తకొసగిన మాట (పద్యం) - ఘంటసాల
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణ_పాండవీయం" నుండి వెలికితీశారు