"తెలుగు మాండలికాలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
మాండలిక భాషల్ని అవగాహన చేసుకోవడం చాలా కష్టమ్. ప్రధాన భాషలు పరిసరాల భాషల ప్రభావం వల్ల భాషా స్వరూపం మార్పుకు లోనవుతూ ఉంటుంది. ఉదాహరణకి తెలంగాణా తెలుగుపై ఉర్దూ ప్రభావం వల్ల ప్రత్యేకత సంతరించుకుంది. భౌగోళిక పరిస్థితుల ప్రభావం చేత కూడా మాండలిక పదాలు ఏర్పడుతూ ఉంటాయి. సముద్రతీరంలోని వాళ్ళ భాషాపదఅలు, ఎడారి ప్రాంతంలోగల భాషాపదాలు భిన్నంగా ఉంటాయి. కులాన్ని బట్టి, వృత్తిని బట్టి, మతాన్ని బట్టి మాండలిక భాషాభేదాలు ఏర్పడాతాయి. మనదేశంలో కొన్ని కులాల భాష ప్రత్యేకంగా ఉంటుంది. కమ్మరి, జాలరి, వడ్రంగి మొదలైనవారి భాష ప్రత్యేకంగా ఉండి వృత్తి మాండలికాలుగా వ్యవహరింపబడతాయి. క్రైస్తవమతస్థులైన తెలుగువారి భాషకి, హిందూ మతస్థులైన తెలుగువారి భాషకి భేదాలు గమనించవచ్చును.
 
==ప్రధానమైన మాండలికాలు==
తెలుగు భాషలో నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.
* 1. సాగరాంధ్ర భాష : కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషని కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అంటారు.
* 2. రాయలసీమ భాష : చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల ప్రాంతపు భాషని రాయలసీమ మాండలికం అంటారు.
* 3. తెలంగాణ భాష : తెలంగాణ ప్రాంతపు బాషని తెలంగాణ మాండలికం అంటారు.
* 4. కళింగాంధ్ర భాష : విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషని కళింగాంధ్ర మాండలికం అంటారు.
 
 
 
==తేడాలు==
 
===Dialects===
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/638243" నుండి వెలికితీశారు