లలితా సహస్ర నామములు- 1-100: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
==శ్లోకం 02==
<ol start="6">
#<li> ఉద్యద్భాను సహస్రాభా : ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది
#<li> చతుర్బాహు సమన్వితా : నాలుగు చేతులతో కూడినది
#<li> రాగస్వరూప పాశాఢ్యా : అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది
#<li> క్రోధాకారాంకుశోజ్జ్వలా : క్రోధమును స్వరూపముగా గలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది.
</ol>
 
==శ్లోకం 03==