సాల్‌సీడ్ నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
===చెట్టు===
 
సాల్వవృక్షం 30-35 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. బలమైన కాండం, శాఖలు కలిగి వుండును.పెరిగినచెట్టు పెరిగిన చెట్టు కాండం వ్యాసం 1.5-2.0 మీ, వుండును. పెరుగుచున్న చెట్టుబెరడు గోధుమ వఋనంలోవుండి, నిలువుగా చీలికలుండి,4-5సెం,మీ. మందముండును. ఆకులు (పత్రాలు) 15-20 సెం,మీ, వుండును. ఆకులు అండాకారంగా వుండి, ఆకుతొడిమ వద్ద కొద్దిగా వెడల్పుగా వుండును. వర్షపాతం అధికంగా వున్న ప్రాంతాలలొ సతతహరితంగా, లేని ప్రాంతాలలో ఆకురాల్చును. ఆకులను పూర్తిగా రాల్చదు (మోడుగా మారదు). ఫిభ్రవరి-ఏప్రిల్‌నెలలలోఏప్రిల్‌ నెలలలో ఆకురాల్చును. ఏప్రిల్‌-మేనెలమే నెల మొదటి వారంలో చిగుర్చును. చిగిర్చిన వెంటనే పూలుఏర్పడంపూలు ఏర్పడం మొదలై, జులై నెలచివరికల్లనెల చివరికల్ల పళ్లు పక్వానికి వచ్చును. పూలు తెల్లగా వుండును. పండిన కాయ 1-1.5 సెం.మీ. వుండును. లోపలి పిక్క ముదురుగోధుమరంగులోముదురు గోధుమరంగులో (కాఫీగింజకాఫీ గింజ రంగులో) వుండును. కాయలో గింజశాతం 47% వుండును. గింజలో 13-14% వరకు సాల్‌ కొవ్వు (sal fat/butter) వుండును. ఒక ఎకరం వీస్తీర్ణంలో వున్న చెట్లనుండిచెట్ల నుండి ఎడాదికి 400 కీజిలవరకుకీజిల వరకు నూనెగింజలను సేకరించె వీలున్నది. కాని ఆస్ధాయిలోఆ స్ధాయిలో సేకరణ జరగడం లేదు.ఆధికమొత్తంలో విత్తనసేకరణకైచేసినఆధిక మొత్తంలో విత్తన సేకరణకై చేసిన ప్రణాళికలు, అంచనాలకై పరిమితమై, అచరణలో వెనుకబడివున్నారువెనుకబడి వున్నారు. ప్రస్తుతం వున్న విస్తీర్ణాన్ని, ఎకరానికి వచ్చు దిగుబడిని లెక్కించిన దాదాపు 5.5మిలియను5 మిలియను టన్నుల నూనె గింజల సేకరణ జరగాలి. సేకరణ అనుకున్నట్లుగా జరిగినచో, గింజలలోని కొవ్వుశాతం 13%గా లెక్కించిన 7.15 లక్షలటన్నులలక్షల సాల్‌కొవ్వుఉత్పత్తిటన్నుల సాల్‌ కొవ్వు ఉత్పత్తి కావాలి. కాని 1-1.25లక్షల టన్నుల గింజలను మాత్రమే సేకరించగల్గుతున్నారు. అందువలన ఎడాదికి 10-13 వేలటన్నులవేల టన్నుల సాల్‌ సాల్‌కొవ్వునుకొవ్వును ఉత్పత్తి చేయగల్గుచున్నారు.
 
===నూనె/కొవ్వు===
"https://te.wikipedia.org/wiki/సాల్‌సీడ్_నూనె" నుండి వెలికితీశారు