===ఉపయోగాలు===
* చాక్‌లెట్ తయారిలో, వనస్పతి తయారిలో సాల్ కొవ్వును వాడెదరు.
*ఫ్యాటిఆసిడ్ల ఫ్యాటి ఆసిడ్ల తయారిలోకూడా వాడెదరు. కొవ్వును అంశికరన (fractionation) చేసి స్టియరిన్్‌ను తయారుచేయుదరు.
* డి్‌ఆయిల్డ్ కేకును దాణాగా వినియోగిస్తారు.
*సాల్‌చెట్టు సాల్ చెట్టు నుండి కలపను తీసి దూలలు, కిటికి, గుమ్మాల ఫ్రేములు తయారుచేయుదురు. టేకు, దేవదారు తరువాత అంతగా దృడమైనది సాలువ కలప. వాహనాల బాడిలు, బీములు, బళ్ల చక్రాలుతయారుచేయుదురుచక్రాలు తయారుచేయుదురు.
* పెరుగుచున్న చెట్టు కాండంకు గాటు పెట్టి, రెసిన్ (స్రవం) ను సంగ్రహించెదరు. ఈ రెసిన్ ధుపంగా, విరేచనాల నిరోధిగా పనిచేయును. చర్మ వ్యాదుల నివారణలేపనాలలోనివారణ లేపనాలలో రెసిన్ ను వాడెదరు.
* సాలువ చెట్టు ఆకుల నుండి ఉత్తరభారతంలోఉత్తర భారతంలో చిన్న దొనెలు (కప్పుల వంటివి) డిస్పొజబుల్ పళ్లెలు, చిన్నబుట్టలు చేయుదురు.
*ఆయుర్వేదంలో [[ఆయుర్వేదం]]లో సాలువ గింజల పోడిని, ఆకుల చుర్ణంను ఉపయోగిస్తారు
[[వర్గం:నూనెలు]]
|