సక్సినిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54:
}}
 
'''సక్సినిక్ ఆమ్లం''' లేదా '''సక్సినికామ్లం''' '''Succinic acid''' ({{IPAc-en|icon|s|ə|k|ˈ|s|ɪ|n|ɨ|k}}; [[IUPAC]] [[systematic name]]: '''butanedioic acid; '''historically known as '''spirit of amber''') ఒక డైకార్బాక్సిలిక్ ఆమ్లం. (dicarboxylic acid). ఇది [[సిట్రిక్ ఆమ్ల వలయం]] (citric acid cycle) లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ చక్రంలో [[ఎలక్ట్రాన్]] దాతగా పనిచేస్తుంది.
 
గది ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైన సక్సినికామ్లం వర్ణరహితమైన వాసనలేని స్పటికాలలాగా ఉంటుంది. దీని మెల్టింగ్ పాయింట్ 185 °C మరియు మరుగు స్థానం 235 °C.
"https://te.wikipedia.org/wiki/సక్సినిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు