చుట్టుకొలత: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: [[File:Perimiters.svg|thumb|250px|Perimeter is the distance around a two dimensional shape, or the measurement of the distance around something;the length of the bounda...
(తేడా లేదు)

15:02, 2 అక్టోబరు 2011 నాటి కూర్పు

చుట్టుకొలత ('perimeter; Greek peri (around) and meter (measure). ఒక నిర్ధిష్టమైన ప్రాంతాన్ని చుట్టివుండే మార్గం. ఒక ఆకారం యొక్క పొడవుగా కూడా భావించవచ్చును. ఒక వృత్తం యొక్క చుట్టుకొలతను పరిధి (circumference) అంటారు.

Perimeter is the distance around a two dimensional shape, or the measurement of the distance around something;the length of the boundary.