నెయ్యి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[Image:Ghee jar.jpg|thumb|upright|right|నేతి డబ్బా]]
'''నెయ్యి''' ([[ఆంగ్లం]]: Ghee) [[పాలు|పాల]] నుండి లభించే ఒక [[నూనె]] లాంటి [[కొవ్వు]] పదార్థం. దీనిని [[వంట]] లలో, [[పూజ]] కార్యక్రమాలలో, కొన్ని ఆహార పదార్థాలుగా ఎక్కువగా వాడుతారు. [[వెన్న]] (Butter) ను మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు.
 
==చరిత్ర==
వెన్నను మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు.
మానవుడు సంచారజీవనం వదలి, స్దిరనివాసం ఎర్పరచుకొని వ్యవసాయం చేయ్యడం మొదలుపెట్టుటకు మునుపే పశువులను మచ్చిక చేసుకొని పాలవుత్పత్తిపాల వుత్పత్తి, మరియు ఇతర వ్యవసాయ పనులకు వినియోగించుకోవటం ప్రారంభించాడు. పాలనుండిపాల నుండి వెన్న, మీగడ, నెయ్యి తయారుచేయటం నేర్చుకున్నాడు. విదేశాలలో వెన్ననే ఎక్కువగా అహరం గాఅహరంగా వాడెదరు. విదేశాలలో నెయ్యిని క్లారిఫైడ్‌ బట్టరు అంటారు. తూర్పు దక్షిణ ఆసియా దేశాలు (ఇండియా, పాకిస్దాన్, బంగ్లా, ఛైనా తదితర దేశాలు) వెన్ననుండి నెయ్యిని తయారుచేసి ఉపయోగించడం ఎక్కువ. భారతదేశంలో వేదకాలం నాటికె నెయ్యిని వాడటం మొదలైనది. యగ్నాలలో హోమగుండంలో అగ్నిని ప్రజ్వలింప చేయుటకు నెయ్యిని వాడెదరు. ఆయుర్వేదంలో[[ఆయుర్వేదం]]లో నెయ్యిని ప్రశస్తమైన స్వాత్తిక ఆహరంగా పెర్కొన్నారు. నెయ్యిని ఆవు, గేదె, మేక పాల వెన్ననుండి తయారుచేయుదురు. విదేశాలలో ఆవుపాలఆవు పాల వెన్ననుండి ఎక్కువగా నెయ్యిని చేయుదురు. భారతదేశంలో ఆవు మరియు గేదె పాల వెన్ననుండి నెయ్యిని చేయుదురు. గేదె నెయ్యికన్ననెయ్యి కన్న ఆవు నెయ్యిని శ్రేష్టమైనదిగా ఆయుర్వేదంలో పెర్కొన్నారు. నెయ్యి జ్ఞాపకశక్తిని, జీర్ణశక్తిని పెంచుతుందని, మరియు రోగనిరోధకరోగ నిరోధక శక్తిని పెంచుతుందని భావిస్తారు. నెయ్యి మెదడు, నాడీ వ్యవస్తను చురుకుగా వుండునట్లు చేయునని ఆయుర్వీదంలో చెప్పారు.
 
==నెయ్యిని తయారుచేయుట==
ఇండియాలో నెయ్యిని రెండు రకాలుగా తయారుచేయుదురుతయారు చేయుదురు. ఒకటి ఆనాదిగా భారతదేశంలో వున్న సంప్రదాయ పద్థతి. రెండు పారిశ్రామిక పద్థతి.
 
===సంప్రదాయపద్థతి===
"https://te.wikipedia.org/wiki/నెయ్యి" నుండి వెలికితీశారు