సత్యనారాయణపురం (విజయవాడ): కూర్పుల మధ్య తేడాలు

చిన్న మార్పులు
పంక్తి 18:
#బాబురావు మేడ(BABURAO BUILDING)(ఈ పేటలొని మొట్ట మొదటి ఏత్తయిన భవనము.ఇప్పటికి కూడా ఎత్తయిన భవనములలో ఒకటి, ఆపార్ట్ మెంటు కాని ఏకైక ఎత్తయిన భవనము. --
#కె.ఏల్.రావు మేడ(K L RAO BUILDING)(ప్రముఖ ఇంజనీరు, మాజీ కేంద్ర మంత్రి శ్రీ కె.ఎల్ రావుగారి స్వగృహం --
#కుక్కల మేడ (ఈ భవనపు మొదటి సొంతదారులు చాలా కుక్కలు పెంచెవారట, అందుకని ఆ భవనమునకు ఆ పేరు వచ్చినది)ప్రస్తుతము, ఈ భవనము విశ్వ హిందూ పరిషత్ వారి అధీనములో ఉన్నది. ఆ భవనమును కూలదోసి బహుళ అంతస్తుల భవనమును కట్టినారు.
 
==సిటీ బస్సులు==
3, 20 నంబరు గలిగిన బస్సులు సత్యనారయణపురం నుండి బయలుదేరి విజయవాడలొని వివిధ ప్రాంతములకు వెళతాయి.
==ఇతర వివరాలు==
#ఇక్కడ చాలాకాలమునుండి శివాజీ కేఫ్ అనే పెరుతొ ఒక కాఫీ హొటలు ఉన్నది.ఈ హొటలును 1950 ప్రాంతములలో శ్రీ దమ్మాలపాటి మాధవరావుగారు మొదలు పెట్టినారు. ఆతరువాత అది చాలా చెతులు మారినప్పటికి, అదె పెరుతొ ఇప్పటికి నడచుచున్నది నడిఛెడిది. ఆ హోటలును మూసివేసినారు. ఐననూ, అక్కడ ఉన్నకూడలికి అదే పేరు. . ఈ పేరుతో ఉన్న కూడలి ఈ పేటకు ముఖ్య కూడలి.
#ఇక్కడ ఒక ఉద్యానవనము(పార్క్)ఉన్నది. ఈ ఉద్యానవనము 2007లో పునరుద్ధరించారు
#ఇక్కడ జిల్లా గ్రంధాలయము ఉన్నది. 1990లలొ ఇక్కడ లైబ్రెరియనుగా పని చెసిన శ్రీ రాజెశ్వర రావుగారు విశేష కృషి జరిపి, ఈ గ్రంధాలయమునకు చక్కటి భవనము కట్టించారు.
#ఒక్క సినిమా హాలు కూడా లేని పేటలలొ ఇది ఒకటి.
#ఈ మధ్య వరకు (2004 సంవత్సరము వరకు), సత్యనారాయణపురంమునకు ప్రత్యేక రైలు స్టెషను ఉండేది. రాకపొకలకు ఆడ్డముగా ఉండుట వలన (ఆ రైలు మార్గము మీద 5 గెట్లు అవి వెయుటవలన రాకపొకలకు అంతరాయము) ఆ స్టెషనును తొగించారు. ప్రస్తుతంస్టేషన్ను రైలు స్టేషన్‌పట్టాలను తొలగింఛి, మునుపు పట్టాలు ఉన్న భవనమునందుఛోటున, రిజర్వేషన్‌రామవరప్పాడు కార్యాలయమువరకూ ఉన్నదిఒక రహదారిని వేసినారు.
 
[[వర్గం:విజయవాడ]]