బాబర్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ne:बाबर
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: ta:பேரரசர் பாபர்; పైపై మార్పులు
పంక్తి 2:
|name = బాబర్
|title = చక్రవర్తి
|image = [[ఫైలుదస్త్రం:Babur.jpg|200px]]
|caption = బాబరు చిత్రం
|reign = 1526 – 1531
పంక్తి 35:
|place of burial = [[Bagh-e Babur]]
}}
[[ఫైలుదస్త్రం:Babur.jpg|200px|right|జహీరుద్దీన్ ముహమ్మద్ బాబర్, చిత్రం.]]
 
{{మొఘల్ పరిపాలకులు}}
పంక్తి 41:
'''బాబరు''' ([[ఆంగ్లం]] : '''Babur'''), జననం [[ఫిబ్రవరి 23]], [[1483]], మరణం [[జనవరి 5]], [[1531]]. ([[పర్షియన్]] :ﻇﻬﻴﺮ ﺍﻟﺪﻳﻦ محمد بابر ); ఇతని బిరుదనామములు - ''అల్ సుల్తాన్ అల్-ఆజమ్ వల్ లాహ్ ఖాన్ అల్-ముకఱ్రం జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్ పాద్షాహ్ ఘాజీ'', కాగా ఈతను 'బాబర్' నామముతోనే సుప్రసిద్ధుడయ్యాడు. బాబర్ 'మధ్య ఆసియా' కు చెందిన వాడు. [[దక్షిణాసియా]] లో [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్ సామ్రాజ్యాన్ని]] స్థాపించాడు. ఇతను తండ్రివైపున 'తైమూర్ లంగ్డా' - కుంటి తైమూర్ మరియు తల్లి వైపున [[చెంఘీజ్ ఖాన్]] ల వంశాలకు చెందినవాడు. <ref>[http://www.britannica.com/eb/article-9054153 Mughal Dynasty] at [[Encyclopædia Britannica]]</ref> ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ, భారతదేశంలో తన రాజ్యాన్ని స్థాపించగలిగాడు.
== చరిత్ర ==
[[Fileదస్త్రం:Umar Shaykh Mirza, 1875-1900.jpg|thumb|ఎడమ|బాబర్ తండ్రి ఉమర్ షా మీర్జా ]]
[[ఫైలుదస్త్రం:Babur's ancestors.PNG|thumb|right|బాబర్ 'వంశవృక్షం'.]]
బాబర్ [[ఫిబ్రవరి 14]], [[1483]] న జన్మించాడు. <ref>{{cite web |url=http://www.sscnet.ucla.edu/southasia/History/Mughals/Babar.html |publisher=University of California Los Angeles |accessdate=2008-04-02 |work=Manas |title=Babar }}</ref> ఇతడి జన్మస్థలం [[ఉజ్బెకిస్తాన్]] లో [[ఫెర్గనా లోయ]] లోని 'అందిజాన్' పట్టణం. ఇతని తండ్రి "ఉమర్ సేహ్ మిర్జా",<ref>{{cite web |quote=On the occasion of the birth of Babar Padishah (the son of Omar Shaikh) |url=http://depts.washington.edu/silkroad/texts/rash1.html |title=Mirza Muhammad Haidar |publisher=Walter Chapin Center for the Humanities at the University of Washington |work=Silk Road Seattle |accessdate=2006-11-07 }}</ref> ఇతను ఫెర్గనా లోయ ప్రాంత పాలకుడు, ఇతని భార్య యూనుస్ ఖాన్ కుమార్తెయగు 'ఖుత్లుఖ్ నిగార్ ఖానమ్'. ఇతను మంగోలు జాతికి చెందిన బర్లాస్ తెగ వాడు, తరువాత ఈ తెగ తురుష్క ('టర్కిక్ తెగ') ప్రజలుగా మార్పు చెందారు.<ref>[http://search.eb.com/eb/article-524 Babur] at [[Encyclopædia Britannica]]</ref> మరియు పర్షియన్ సంస్కృతిని అలవర్చుకున్నారు. <ref name="Iranica"/><ref>{{cite encyclopedia |encyclopedia=The Columbia Encyclopedia |title=Timurids |url=http://www.bartleby.com/65/ti/Timurids.html |edition=6th Ed. |publisher=[[Columbia University]] |location=New York |accessdate=2006-11-08}}</ref><ref> ఇతడి మాతృభాష [[చగ్తాయి భాష]], టర్కిక్ భాష మరియు పర్షియన్ భాషలు కూడా బాగా తెలిసినవాడు.<ref>[http://www.britannica.com/eb/article-32175 Iran: The Timurids and Turkmen].</ref> ఇతను తన స్వీయచరిత్ర(ఆత్మకధ)ను 'బాబర్ నామా' పేరిట పర్షియన్ భాషలో రచించాడు.<ref name="Dale2004">{{cite book |first=Stephen Frederic |last=Dale |title=The garden of the eight paradises: Bābur and the culture of Empire in Central Asia, Afghanistan and India (1483-1530) |publisher=Brill |year=2004 |pages=pp.15,150 |isbn=9004137076 }}</ref>
 
పంక్తి 84:
[[hi:बाबर]]
[[kn:ಬಾಬರ್]]
[[ta:பேரரசர் பாபர்]]
[[ml:ബാബര്‍]]
[[ar:ظهير الدين بابر]]
"https://te.wikipedia.org/wiki/బాబర్" నుండి వెలికితీశారు