కేదారేశ్వర వ్రతకల్పం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ==అథాంగ పూజ== మహేశ్వరాయ నమః పాదౌ పూజయామి, ఈశ్వరాయనమః జంఘే పూజయ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కేదారేశ్వర వ్రతం''' హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన [[వ్రతము]].
[[కార్తీక మాసము]] లో చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు [[కార్తీక పౌర్ణమి]] వస్తుంది. ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.
 
==అథాంగ పూజ==
మహేశ్వరాయ నమః పాదౌ పూజయామి,
 
ఈశ్వరాయనమఃఈశ్వరాయ నమః జంఘే పూజయామి,
 
కామరూపాయ నమః జానునీ పూజయామి,
 
హరాయనమఃహరాయ నమః ఊరూ పూజయామి,
 
త్రిపురాంతకాయ నమః గూహ్యం పూజయామి,
 
భవాయనమఃభవాయ నమః కటిం పూజయామి,
 
గంగాధరయ నమః నాభిం పూజయామి,
 
మహాదేవాయనమఃమహాదేవాయ నమః ఉదరం పూజయామి,
 
ప్శుపతయే నమః హృదయం పూజయామి,
 
పినాకినేనమఃపినాకినే నమః హస్తాన్ పూజయామి,
 
శివాయ నమః భుజౌ పూజయమి,
Line 27 ⟶ 29:
విరూపాక్షాయ నమః ముఖం పూజయామి,
 
త్రినేత్రాయనమఃత్రినేత్రాయ నమః నేత్రాణి పూజయామి,
 
రుద్రాయ నమః లలాటం పూజయామి,
 
శర్వాయనమఃశర్వాయ నమః శిరః పూజయామి,
 
చంద్రమౌళయేనమఃచంద్రమౌళయే నమః మౌళిం పూజయామి,
 
పశుపతయేనమఃపశుపతయే నమః సర్వాణ్యాంగాని పూజయామి