స్వర్గారోహణ పర్వము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
=== ఫలములు ===
పుణ్య కధనుపుణ్యకధను మొదటి నుండి చివరి వరకు పర్వదినములలో ఎవరు భక్తి శ్రద్ధలతోభక్తిశ్రద్ధలతో వింటారో వారికి పాపములు నశించి పోయినశించిపోయి స్వర్గలోక సుఖములు అనుభవించి చివరకు మోక్షము పొందుతారు. వారు చెసినచేసిన బ్రహ్మహత్యా మొదలగు ఘోర పాపములుఘోరపాపములు సహితము నశిస్తాయి. దైవకార్యములు, పితృకార్యములు జరిగే సమయములో ఈ మహాభారత కధనుమహాభారతకధను ఎవరు బ్రాహ్మణులకు వినిపిస్తారో వారికి ఆయా పున్య కార్యములుపుణ్యకార్యములు చెసిన ఫలితము దక్కుతుంది. ఈ మహాభారత కధనుమహాభారతకధను పుర్తిగా వినకున్నా ఏ కొంచము అయినా చెవి సోకినాచెవిసోకినా వారి సమస్త పాపములు నశిస్తాయి. మునులారా ! ముందు ఈ భారత కధనుభారతకధను జయ అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. అందుకని క్షత్రియులు ఇతిహాసమును వింటే వారికి సదా జయము కలుగుతుంది. కన్యలు వింటే మంచి వరుడు దొరుకుతాడు. మునులారా ఈ భారత ఇతిహాసములో అత్యంత ముఖ్యుడు [[శ్రీకృష్ణుడు]]. ఆ శ్రీకృష్ణుడి మీద అచంచలమైన భక్తి విశ్వాసములతో ఈ మహాభారత ఇతిహాసమును వింటారో వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. వ్యాసమహర్షి కరుణతో ఎవరికి ఈ ఇతిహాస అర్ధము స్పురిస్తుందో అట్టి వాడికి వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, సకలశాస్త్రములు అవగతమౌతాయి. జనులు అతడిని కీర్తిస్తారు. అతడికి బ్రహ్మజ్ఞానము అలవడుతుంది " అని సుతుడైన ఉగ్రశ్రవసుడు శైనకాదిశౌనకాది మునులకు తృప్తికలిగేలా మహాభారతకధను చెప్పాడు. అది విన్న శౌనకాది మునులు పరమానందము చెంది ఉగ్రశ్రవసుడిని ఘనముగా సత్కరించాడు.
 
=== వనరులు ===
"https://te.wikipedia.org/wiki/స్వర్గారోహణ_పర్వము" నుండి వెలికితీశారు