అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 110:
}}
 
[[కృష్ణా జిల్లా]]లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో '''అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం''' ఒకటి. ఈ నియోజకవర్గంలో 236 పోలింగ్ స్టేషన్లు, 1,83,813 ఓటర్లున్నారు. పురుషుల కంటే 3559 మహిళా ఓటర్లు ఎక్కువ. అవనిగడ్డ నియోజకవర్గం [[దివిసీమ]] గా పేరొందిన ప్రాంతం. పునర్విభజన తరువాత చల్లపల్లి, ఘంటసాల రెండు మండలాలు కొత్తగా చేరాయి. తూ ర్పు కృష్ణాప్రాంతంలో కాపు,అగ్నికుల మత్య్సకార క్షత్రియ,కమ్మ కులాల జనాభా ఎక్కువ.
 
==హ్యాట్రిక్ నాయకులు==