కర్ణాటక యుద్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: కర్ణాటక యుద్ధాలు 18 వ శతాబ్దం మధ్యలో భారత ఉపఖండాన సైనిక విభేద...
(తేడా లేదు)

15:33, 28 నవంబరు 2011 నాటి కూర్పు

కర్ణాటక యుద్ధాలు 18 వ శతాబ్దం మధ్యలో భారత ఉపఖండాన సైనిక విభేదాల వలన సంభవించాయి. ఇందులొ వారసత్వం మరియు భూభాగం కోసం జరిగిన పోరాటాలు, మరియు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య దౌత్య మరియు సైనిక పోరాటాలు ఉన్నాయి. ఫలితంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం లో యూరోపియన్ వ్యాపార కంపెనీల పై దాని ఆధిపత్యాన్ని స్థాపించారు. ఫ్రెంచ్ కంపెనీ ప్రధానంగా ఒక్క పాండిచేరి కి మత్రమే పరిమితమైనది. బ్రిటిష్ కంపెనీ ఆధిపత్యం చివరకు భారతదేశం లో బ్రిటిష్ రాజ్ స్థాపనకు దారితీసింది.