సోమనాథ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
[[దస్త్రం:PINQ3113.jpg|left|70px|thumb|బాణ స్తంభం (యారో పిల్లర్)]]
 
''కైలాస మహామేరు ప్రసాదం'' గా పిలవబడే నేటి ఆలయ కట్టడం [[చాళుక్యులు|చాళుక్యుల]]నాటి ఆలయ నిర్మాణ శైలిని లేక ''' కైలాష్ మహామేరు ప్రసాద్ శైలి ''' ప్రతిబింబిస్తుంది. 1951లో ఈ నూతన ఆలయంలో జ్యోతిర్లింగ ప్రతిష్టాపనగావించిన నాటి రాష్ట్రపతి [[రాజేంద్ర ప్రసాద్ (రాష్ట్రపతి)|డా. రాజేంద్ర ప్రసాద్]] "సృష్టించే శక్తి నాశనం చేసే శక్తి కన్నా గొప్పది అనడానికి సోమనాథ్ ఆలయం ప్రతీక" అని అన్నారు. ఈ ఆలయం గుజరాత్ శిల్పాచార్యుల సోమపుర నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం నిర్మించిన స్థలానికీ, ఎక్కడో దక్షిణాన ఉన్న [[అంటార్కిటిక్ ఖండం|అంటార్కిటిక్ ఖండానికీ]] మధ్య భూభాగమన్నదే లేదు. ఈ విశేషాన్ని [[సంస్కృత భాష]]లో తెలియచేస్తున్న ఒక శాసనం అక్కడి బాణ స్తంభం (యారో పిల్లర్) మీద చెక్కబడియున్నది. వెయ్యి సంవత్సరాల పైబడినదిగా భావిస్తున్న ఈ బాణ స్తంభం అక్కడి సముద్రతీరాన ఉన్న రక్షణకుడ్యము పై నిర్మింపబడినది.
 
''కైలాస మహామేరు ప్రసాదం'' గా పిలవబడే నేటి ఆలయ కట్టడం [[చాళుక్యులు|చాళుక్యుల]]నాటి ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. 1951లో ఈ నూతన ఆలయంలో జ్యోతిర్లింగ ప్రతిష్టాపనగావించిన నాటి రాష్ట్రపతి [[రాజేంద్ర ప్రసాద్ (రాష్ట్రపతి)|డా. రాజేంద్ర ప్రసాద్]] "సృష్టించే శక్తి నాశనం చేసే శక్తి కన్నా గొప్పది అనడానికి సోమనాథ్ ఆలయం ప్రతీక" అని అన్నారు.
=== ''' ప్రొక్లెమేషన్ ఆఫ్ గేట్స్ ''' ===
=== బయటి లింకులు ===
"https://te.wikipedia.org/wiki/సోమనాథ్" నుండి వెలికితీశారు