"మిరపకాయ" కూర్పుల మధ్య తేడాలు

7,946 bytes added ,  9 సంవత్సరాల క్రితం
71.82.2.50 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 670466 ను రద్దు చేసారు
(71.82.2.50 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 670466 ను రద్దు చేసారు)
మిరపకాయలనేవి మొదట అమెరికాల్లో వెలుగుచూశాయి. కొలంబియన్ ఎక్ఛేంజ్ తర్వాత, మిరపకాయలకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఆహారం మరియు ఔషధాల తయారీల్లో ఉపయోగించడం ప్రారంభమైంది.
 
== చరిత్ర ==
విస్తరించిన మిరపకాయలు నెమ్మదిగా అక్కడి స్థానిక వంటకాల్లో భాగమయ్యాయి.
అమెరికాలోని ప్రజల ఆహారంలో మిరపకాయలు భాగం కావడమనేది దాదాపు క్రీ.పూ. 7500 నాటినుంచే ప్రారంభమైంది. పురాతత్వశాస్త్ర సాక్ష్యాధారాల ప్రకారం, నైరుతి [[ఈక్వడార్|ఈక్విడార్‌]]లో కొలువై ఉన్న ప్రాంతాల్లో 6000 సంవత్సరాలకు పైగా కాలం నుంచి మిరపకాయల పెంపకం అమలులో ఉంటోంది<ref>పెర్రి, L. ''et al.'' 2007. స్టార్చ్ ఫొస్సిల్స్ అండ్ ది డొమెస్టికేషన్ అండ్ డిస్పర్సల్ అఫ్ చిల్లి పెప్పర్స్ (కాప్సికం spp. L.) ఇన్ ది అమెరికాస్. ''సైన్స్'' 315: 986-988. [http://scholar.google.com/scholar?cluster=5723774509129214407 లింక్ ]</ref><ref>BBC న్యూస్ ఆన్ లైన్. 2007. మిరపకాయలు వేపించిన ప్రాచీన వంట. శుక్రవారం, 16 ఫిబ్రవరి. http://news.bbc.co.uk/2/hi/americas/6367299.stm. నుండి లభ్యం 16 ఫిబ్రవరి 2007 గ్రహింపబడినది.</ref>. అలాగే మధ్య మరియు దక్షిణ అమెరికాల్లో<ref>{{cite web|url=http://www.hort.purdue.edu/newcrop/proceedings1996/V3-479.html |title=Bosland, P.W. 1996. Capsicums: Innovative uses of an ancient crop. '&#39;p. 479-487. In: J. Janick (ed.), Progress in new crops. ASHS Press, Arlington, VA.'&#39; |publisher=Hort.purdue.edu |date=1997-08-22 |accessdate=2010-12-23}}</ref> మొట్టమొదట సాగు చేయబడిన పంటల్లో మిరప కూడా ఒకటిగా ఉండడంతో పాటు ఈ పంట స్వపరాగ సంపర్కం లక్షణం కలిగిఉంటోంది.
 
మిరపకాయలను మొట్టమొదటగా గుర్తించిన వారిలో [[క్రిస్టోఫర్ కొలంబస్]] కూడా ఒకరు. ఆయన వీటిని (కరీబియన్‌లో కనుగొన్నారు), కనుగొన్న సమయంలో "పెప్పర్స్" అని సంబోధించారు. ఇతర ఆహారపదార్థాల మాదిరిగా కాకుండా కారంగా ఘాటైన రుచితో యూరోప్‌లో అప్పటికే సుపరిచితమైన ''పిపెర్'' తరగతికి చెందిన నలుపు మరియు తెలుపు పెప్పర్ (మిరియాలు) వలే ఉండడమే అందుకు కారణం. దీనితర్వాత యూరోప్‌లో పరిచయమైన మిరపకాయలు స్పానిష్ మరియు పోర్చుగీసు మఠాలకు చెందిన తోటల్లో ఔషధపరమైన మొక్కలుగా పెంచబడేవి. అయితే, సదరు మఠాల్లో ఉండే సన్యాసులు ఈ మిరపకాయలను వంట సంబంధిత అంశాల్లో ప్రయోగించి చూడడంతో పాటు మిరపకాయల్లో ఉండే కారం అనే గుణం నల్ల మిరియాల ఉపయోగానికి ప్రత్యామ్నాయంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించారు. ఎందుకంటే, ఆరోజుల్లో ఈ నల్ల మిరియాలనేవి అత్యంత ఖరీదైనవిగా ఉండేవి. ఈ కారణంగా అప్పట్లో కొన్ని దేశాల్లో వీటిని చట్టబద్దమైన ద్రవ్యంగా కూడా వినియోగించేవారు.<ref>ది నిబ్బిల్ ఆన్ లైన్ స్పెషాలిటి ఫుడ్ మాగజైన్ చిల్లి పెప్పర్ గ్లోస్సరి. ఆగష్టు 2008 http://www.thenibble.com/reviews/main/salts/scoville.asp. నుండి లభ్యం 31 ఆగస్ట్ 2010 న గ్రహింపబడినది.</ref>
స్పెయిన్ నుంచి మిరపకాయలను పొందిన పోర్చుగీస్ వీటిని భారతదేశంలో సాగుచేయడం సైతం మిరప అనేది అన్ని దేశాలకు విస్తరించడానికి మరో ముఖ్యమైన కారణంగా నిలిచింది.<ref>{{cite book | last = Collin
 
మిరపకాయలను కొలంబస్ కనుగొన్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా వీటిని సాగుచేయడం ప్రారంభమైంది.<ref>హైసర్ Jr., C.B. 1976. పేజీలు. 265-268 in N.W. సైమ్మన్డ్స్(ed.). ''ఇవల్యుషన్ అఫ్ క్రాప్ ప్లాంట్స్'' . లండన్: లాంగ్మాన్.</ref><ref>ఏశ్బాఘ్, W.H. 1993. J. జానిక్ మరియు J.E. సైమన్ (eds.) పేజీలు. 132-139 లో . ''న్యూ క్రాప్స్'' . న్యూయార్స్:విలే</ref> 1493లో వెస్టిండీస్‌కి రెండో నౌకాయానం చేసిన కొలంబస్‌కు ఫిజీషియన్ అయిన డిగో అల్వరేజ్ చన్కా, మొట్టమొదటగా మిరపకాయలను స్పెయిన్‌కు తీసుకొని పోవడంతో పాటు వాటి వైద్యపరమైన ప్రభావాల గురించి 1494లో అక్షరబద్దం చేశారు.
 
మరోవైపు అప్పట్లో ఆసియాతో వాణిజ్య సంబంధాలు నెరుపుతున్న స్పానిష్ కాలనీ అయిన [[మెక్సికో]] నుండి మిరపకాయలు మొదట [[ఫిలిప్పీన్స్|ఫిలిప్పైన్స్]]‌కు వ్యాపించడంతో పాటు అటుపై [[భారత దేశము|భారతదేశం]], చైనా, [[ఇండోనేషియా]], కొరియా మరియు [[జపాన్|జపాన్‌]]లకు సైతం వేగంగా విస్తరించాయి. ఇలా పలుదేశాలకు విస్తరించిన మిరపకాయలు నెమ్మదిగా అక్కడి స్థానిక వంటకాల్లో భాగమయ్యాయి.
 
స్పెయిన్ నుంచి మిరపకాయలను పొందిన పోర్చుగీస్ వీటిని భారతదేశంలో సాగుచేయడం సైతం మిరప అనేది అన్ని దేశాలకు విస్తరించడానికి మరో ముఖ్యమైన కారణంగా నిలిచింది.<ref>{{cite book | last = Collingham| first = Elizabeth | title = Curry | publisher = Oxford University Press | year = 2006 | month = February | isbn = 0-09-943786-4 }}</ref> అప్పట్లో మిరపకాయలనేవి పోర్చుగీస్ కాలనీ ప్రాంతమైన భారతదేశంలోని గోయాన్ ప్రాంతంలోని వంటకాల్లో (ఉదాహరణకు భారతీయత అన్వయింపబడిన పోర్చుగీసు వంటకమైన విందాలూ) ప్రముఖంగా దర్శనమిచ్చేవి. ఈ విధంగా మెళ్లగా విస్తరించడం ప్రారంభించిన మిరపకాయలు భారతదేశం నుండి మధ్య ఆసియా మరియు [[టర్కీ]]ల ద్వారా హంగరీ వరకు వ్యాపించాయి. [[హంగేరి|హంగరీ]]లో ఇవి పాప్రికా రూపంలో జాతీయ సుగంధద్రవ్యంగా మారాయి.
 
== జాతులు మరియు సాగు రకాలు ==
19

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/670468" నుండి వెలికితీశారు