ఇంగువ: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: sa:हिङ्गु
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: sa:हिङ्गुः; పైపై మార్పులు
పంక్తి 18:
'''ఇంగువ''' (Asafoetida) వంటలలో వాడే మంచి సుగంధ ద్రవ్యం మరియు చాలా ఔషధ గుణాలున్న మొక్క. 'అస' అంటే పర్షియన్ లో జిగురు. 'ఫాటిడా' అంటే లాటిన్ లో ఘాటైన గంధక వాసన అని అర్ధం. దీనిని ఇండో-ఆర్యన్ భాషల్లో హింగ్, హీంగ్ అని పిలుస్తారు. పర్షియాకు స్థానికమైన ఇంగువ పచ్చిగా ఉన్నప్పుడు ఘాటైన గంధకపు వాసన కలిగి ఉంటుంది. వంటలలో వేసి ఉడికినప్పుడు ఒక విధమైన మసాలాదినుసుల వాసననిస్తుంది.
 
== ఇంగువ మొక్క ==
ఇంగువ మొక్క శాస్త్రీయ నామం 'ఫెరులా అసఫోటిడా'. ఇది ఇరాన్, ఆఫ్గనిస్థాన్ దేశాలలో విరివిగా పెరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో పంజాబ్, కాష్మీర్ రాష్ట్రాలలో వీటిని పెంచుతున్నారు.
* ఇంగువ మొక్కలు గుబురుగా పొదలాగా ఉంటాయి. వీని కాండం సన్నగా బోలుగా ఉంటుంది.
* ఇంగువ మొక్క కాండం లేదా వేరు నుండి తయారవుతుంది. ఇది జిగురులాగా ఉండే ద్రవం. ఒక మూడునెలలో తయారైన ద్రవం రాయిలాగా తయరవుతుంది.
 
== ఉపయోగాలు ==
=== సుగంధ ద్రవ్యం ===
 
=== ఔషధ గుణాలు ===
* ఇతర సంప్రదాయ వైద్యాలకన్నా [[యునానీ]] వైద్యం ఇంగువకి అధిక ప్రాధాన్యాన్ని ఇస్తుంది.
* మనం తిన్న ఆహారాన్ని [[జీర్ణం]] చేసుకోవడానికి ఇంగువ బాగా పనిచేస్తుంది. అందుకే భారతీయ వంటలలో ఇంగువ పోపు తప్పనిసరి అని భావిస్తారు.
* ఇంగువకి [[రోగనిరోధకశక్తి]] ఎక్కువ. [[గర్భనిరోధకం]] గా ఇది [[వాడుక]] లో ఉండేది. రుతుసమస్యల్ని తగ్గిస్తుంది. ఇందువల్లనే [[బాలింత]]లకు ఇచ్చే [[ఆహారం]] లో ఇంగువ ముఖ్యమైన [[పదార్ధం]] .
* [[జామ]] [[చెట్టు]] బాగా [[కాయలు]] కాయటానికి ఇంగువ [[పొడుము]] చేసి [[పాదు]] లో వేస్తారు
 
== మూలాలు ==
* [[ఈనాడు]] ఆదివారం వ్యాసం 'గుబాళించే జిగురు' ఆధారంగా.
 
[[వర్గం:అంబెల్లిఫెరె]]
పంక్తి 65:
[[pt:Assa-fétida]]
[[ru:Асафетида]]
[[sa:हिङ्गुहिङ्गुः]]
[[sv:Dyvelsträck]]
[[zh:阿魏]]
"https://te.wikipedia.org/wiki/ఇంగువ" నుండి వెలికితీశారు