పెదవి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: av:КӀветӀ
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: mr:ओठ; పైపై మార్పులు
పంక్తి 23:
[[యోని]] బయట కూడా నిలువుగా రెండు జతల పెదాలు ఉంటాయి.
 
== సమస్యలు ==
=== పగుళ్ళు ===
[[చలి]]కాలంలో ఎక్కువగా అందరికి పెదాలు పగులుతుంటాయి దాని వలన కలగడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు [[రక్తం]] కూడా వస్తుంది. ఇది చూడడానికి అసహ్యంగా వుంటాయి.
 
చలికాలం పెదవులు పగలకుండా పెదవులకు బాదం నూనె రాసుకుంటె పెదవులు పగలవు. రోజూ రాత్రిపూట పడుకోబోయే ముందు వెన్న, గ్లిజరిన్ కలిపివున్న క్రీమును పెదవులకు రాసుకోవాలి. లేదా పేరిన నెయ్యిని కూడా పెదవులకు రాసుకోవచ్చు. పెదవులను పంటితో కోరుక్కోకుండా జాగ్రత్తగా ఉండాలి.
=== క్యాన్సర్ ===
నోటి క్యాన్సర్ మాదిరిగానే పెదవులకు కూడా [[క్యాన్సర్]] సోకవచ్చును. [[ధూమపానం]] దీనికి ముఖ్యమైన కారణం.
 
పంక్తి 81:
[[lt:Lūpa]]
[[lv:Lūpas]]
[[mr:ओठ]]
[[ms:Bibir]]
[[ne:ओठ]]
"https://te.wikipedia.org/wiki/పెదవి" నుండి వెలికితీశారు