అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
==కధనం==
మంచి సస్ఫెన్స్ త్రిల్లర్ అయిన ఈ సినిమా దర్శకుడు వంశీకి మంచిపేరు తీసుకొచ్చింది. అప్పటి సినిమాలకు విరుద్దమైన టేకింగ్, సంగీతం, నటీనటుల ఎంపిక సినిమాను మంచి విజయవంతమైన చిత్రంగా మార్చాయి.హత్య కేసుల్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అడవి ఉన్న ప్రాంతానికి వస్తాడు కార్తీక్.వివిధ అనుమానితుల్ని రహస్యంగా గమనిస్తూ అసలు హంతకుడి కోసం గాలిస్తూ ఉంటాడు.కాని చివరకు అసలైన హంతకుడు ఎవరో తెలుసుకొని ఆశ్చర్యపోతాడు.(ప్రేక్షకులు కూడా ఊహించరు).అసలు ఈ హత్యలు ఎందుకు చేశారు? హంతకుడు ఎవరు? అనేదే చిత్ర కథ.
 
==నటీనటులు==
* కార్తిక్
* భానుప్రియ
* కైకాల సత్యనారాయణ
* శరత్ బాబు
* రాళ్ళపల్లి
* మల్లికార్జున రావు
* వై విజయ
* శుభలేఖ సుధాకర్
 
==సాంకేతిక వర్గం==
* దర్శకత్వం : వంశీ
* కథ : వంశీ, తనికెళ్ళ భరణి
* సంగీతం : ఇళయరాజ
* ఛాయాగ్రహణం : ఎమ్.వి.రఘు
* కూర్పు : అనిల్ మల్నాడ్
* కళ : తొట తరణి
* పాటల సాహిత్యం: వేటూరి సుందరరామ్మూర్తి
* నేపథ్య గానం : ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రమణ్యం
 
[[en:Anveshana]]
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు