శివ స్పందన
చెత్త తొలగింపు
పంక్తి 37:
 
శివా! విషయాన్ని దాటవేస్తున్నందుకు చిరాకుపడవద్దు. ఇది చాలా స్వల్ప విషయం అని మీరే అన్నారు గదా! మీరు ప్రస్తావించినవి ప్రధానంగా దృక్కోణపు వైవిధ్యాలు అని భావిస్తాను. అవి నిర్వాహక నిర్ణయాలు అనుకోవద్దు. వివాదాన్ని అభిప్రాయ భేదాలుగా పరిగణించి లైట్‌ తీసుకోండి. తప్పొప్పులు తేల్చడం నిరుపయోగం. మిమ్ములను నొప్పించే వ్యాఖ్యలు రావడం దురదృష్టకరం. ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను. విషయాన్ని పక్క దారి పట్టించడమే నా వుద్దేశం. ఆడుతూ పాడుతూ చేసే పనిలో ఉన్న మజా టెన్షన్‌తో చేస్తే రాదు. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 17:43, 26 ఏప్రిల్ 2009 (UTC)
==ఏమిటీ దాష్టీకం, పిడివాదం==
సభ్యులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చేష్టలు చేయడం ఇంకా మానలేవా? చిన్న విషయానికి అనవసరంగా రెచ్చగొట్టి ఇంతవరకు లాగి, సభ్యుల విలువైన సమయాన్ని వృధాచేస్తున్న నీ అసలు ఉద్దేశ్యం ఏమిటి? తెవికీ పాలసీలు, నియమాలు, సంప్రదాయాలు గురించి తెలియకుంటే తెలుసుకోవాలి, అంతేకాని తెలిపిన సభ్యుల వ్యాఖ్యలకు భిన్నంగా వ్యవహరించడం ఏమిటి? "సామాన్య సభ్యుల దాష్టీకం, పిడివాదం" అంటూ పెద్ద పెద్ద పదాలను ఉపయోగిస్తున్నావు, తెవికీలో కొత్త సభ్యులకు కూడా ఎన్నో విషయాలు చెప్పాను, వారు సంతోషంగా నా వ్యాఖ్యలను స్వీకరించారే కాని నీలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయలేరు. నాచే "నువ్వు" అని అనిపించుకున్న సభ్యులలో నీవు రెండో వాడివి. సాధారణంగా నేనెవరికీ వ్యక్తిగతంగా విమర్శించను గౌరవంగానే చూస్తాను. ఇది తెవికీలో అందరికీ తెలుసు, నాకు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకొనేది లేదు, ఈ సంగతి కూడా అందరికీ తెలుసు. తెవికీలో ఎవరికి వారు తమకు నచ్చిన పద్దతులు పాటించడం కాదు, అమలులో ఉన్న పద్దతులనే పాటించాల్సి ఉంటుంది. ప్రవేశించిన కొత్త సభ్యులు ఒక్కక్కరు ఒక్కో పద్దతి పాటిస్తే తెవికీ గమ్యం తప్పుతుంది. అనవసరపు ప్రశ్నలు అడిగి చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నావు. అసలు ప్రశ్నలు నా వద్ద ఉన్నాయి. పరిస్థితిని బట్టి మునుముందు వెల్లడిస్తా. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#4c22e6;color:white;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"><b>-చర్చ</b></font>]] 20:47, 26 ఏప్రిల్ 2009 (UTC)
 
==ఫిర్యాదు==
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Vu3ktb" నుండి వెలికితీశారు