వాడుకరి చర్చ:Vu3ktb/పాతచర్చలు 6: కూర్పుల మధ్య తేడాలు

అసందర్భపు వ్యాఖ్య తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 52:
 
:: అంటే 121.245.40.164 ఐ.పి. నుండి చేసిన మార్పులు రద్దు చేసి, విషయాన్ని అంతకు ముందు పొజిషన్‌కు revert చేశారన్నమాట. దుశ్చర్యలను, పొరపాటులను సరిదిద్దే విధానంలో ఇలా చేస్తారు. అంతకు ముందు last acceptable edit మీది గనుక "మీదాకా" వచ్చింది. చూశారా! సామాన్య భాష పదజాలాన్ని పారిభాషిక సందర్భంలో వాడడంలో ఉన్న ఇబ్బంది? అప్రస్తుతమే అయినా నాకు తోచిన ఒక విషయం చెబుతాను. తెలుగు అకాడమీ వారి సంస్కృత భూయిష్ట పదజాలాన్ని చాలామంది విమర్శిస్తారు. ముఖ్యంగా popular science వ్రాసేవాళ్ళు. దీనికంటే ఆంగ్లపదాలే తేలికగా ఉన్నాయంటారు. కాని ఒక శాస్త్రాన్ని తెలుగు భాషలో చదవడానికి సరిపడ పదజాలం చేయాలన్న ఒక ప్రాజెక్టును ఊహించండి. ఆ పనికి చాలా constraints ఉంటాయి. మరింత లోతుగా వెళ్ళిన కొద్దీ పెరిగే derivative పదజాలానికి అవుసరమైనంత vocabulary space రిజర్వు చేయడం. ఇతర భారతీయ భాషలనుండి వ్యత్యాసాన్ని వీలయినంత నివారించడం. వాడుక భాష పదాలను వాడడం వలన రాగలిగే అస్పష్టతను తొలగించడం. మనం ఇంటర్మీడియట్‌ చదివిన కాలంలో తెలుగు అకాడమీవారు చాలా ప్రశంసనీయమైన కృషి చేశారు. అది విజయవంతంగానే జరుగుతున్నట్లనిపించింది. కాని ఎక్కడో మధ్యలో బొక్కబోర్లా పడింది! --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 17:07, 27 డిసెంబర్ 2008 (UTC)
==తెలుగు వికీపీడియాకు మారుపేరు వైజాసత్య గారు==
ప్రారంభం నుంచి తెలుగు వికీపీడియాకు అహర్నిషలు కృషిచేసిన వైజాసత్య గారి పైన కొందరు పిచ్చిపట్టిన అనామక వ్యక్తులు విమర్శలు చేయడం భాధ కలుగుతుంది. ఇది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు. తెలుగు వికీపీడియన్ల సంపూర్ణ మద్దతు అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వైజాసత్య గారికి ఉంటుంది. వైజాసత్య గారు ఏది చేసిననూ అది తెవికీ అభివృద్ధికేనన్న మాట సంపూర్ణ తెలుగు సమాజానికి తెలుసు. తెలుగు వీపీడియాపై విమర్శలు చేసిన పిచ్చి వ్యక్తికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఇక ఈ విజ్ఞానసర్వస్వం లోకి రానేకూడదు. అతను చేసిన అన్ని రచనలకు ఇక తొలిగించడమే తరువాయి. దీనికి చర్చ కూడా అనవసరం. తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా నీచవ్యాఖ్యలు చేసిన అతడి రచనలను మనం మాత్రం ఎందుకుంచాలి. సభ్యులందరూ దీన్ని గమనించగలరు. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#c3d9ff;color:blue;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff6fcf;color:# 6131bd;"><b>(చర్చ)</b></font>]] 09:20, 28 డిసెంబర్ 2008 (UTC)
Return to the user page of "Vu3ktb/పాతచర్చలు 6".