గుండె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
ఎలుక పిండం నుంచి సేకరించిన మూలకణాల సహాయంతో ప్రయోగశాలలో గుండె కండరాలను సృష్టించడంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు విజయం సాధించారు. ఈ కండరాలను ఉపయోగించి హృదయ సంబంధ సమస్యల్ని పరిష్కరించే వీలుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.(ఈనాడు19.10.2009)
 
==తెలుగు భాష==
==సామెతలు-జాతీయాలు==
తెలుగు భాషలో గుండె మీద కొన్ని జాతీయాలు ఉన్నాయి.<ref>జాతీయ సంపద, ఆరి శివరామకృష్ణయ్య, 2008.</ref>
# గుండె కరగు - జాలిపడు
# గుండె చెరువగు - మిక్కిలి వ్యధచెందు
Line 26 ⟶ 27:
# గుండెల్లో గుబులు - లోలోన భయం
# గుండెల్లో రాయి పడడం - ఓటమి సూచకంగా ఎంతో భయం కలగటం
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:రక్త ప్రసరణ వ్యవస్థ]]
"https://te.wikipedia.org/wiki/గుండె" నుండి వెలికితీశారు