వంటలు పిండి వంటలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
ఈ పుస్తకంలోని మరో విశేషం వంటల్లో వాడే ప్రతి కూర, వస్తువు గురించి అది మన శరీర నిర్మాణానికి, అభివృద్ధికి, మనోవికాసానికి, తేజస్సుకు, మన శరీర ఉష్ణోగ్రతను సమంగా వుంచడనికి ఎలా ఉపయోగపడుతున్నదీ వివరించారు.
 
దీనిలో కొన్ని వందల [[స్వీట్స్]], [[సేవరీస్]], [[కూర]]లు, [[ఊరగాయ]]లు, [[పచ్చళ్ళు]] మరియు [[డ్రింక్స్]] గురించి సామాన్యులు సైతం సుళువుగా వారివారి ఇంట్లో తయారుచేసుకోవడానికి అనుకూలంగా వివరించబడ్డాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వంటలు_పిండి_వంటలు" నుండి వెలికితీశారు