"కొండవీటి సింహం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
budget = |
imdb_id = }}
 
==చిత్రకథ==
శివాజీ గణేశన్ నటించిన 'తంగపతక' తమిళ చిత్రం తెలుగు లోనికి 'బంగారు పతకం' పేరుతో డబ్ చెయబడి విజయవంత మయ్యింది. ఒక దశాబ్ద కాలం తరువాత కొద్దిమార్పులతో అదే కథ 'కొండవీటి సింహం' గా తెలుగులో వచ్చింది. ఒక సంవత్సరం తరువాత ఇంచుమించు ఇదే కథతో దిలీప్ కుమార్, అమితాబ్ ల కాంబినేషన్ తో సలీమ్ జావేద్ కథగా 'శక్తి' చిత్రం హిందీ లో వచ్చింది.
 
=నటీనటులు==
* [[నందమూరి తారక రామారావు]]
* [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]]
* [[జయంతి]]
* [[మోహన్ బాబు]]
* [[రావు గోపాలరావు]]
* [[కైకాల సత్యనారాయణ]]
* [[గీత]]
* [[శ్రీలక్ష్మి]]
 
==ఈ సినిమాలోని పాటలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/686635" నుండి వెలికితీశారు